Home టోటల్ కలెక్షన్స్ సర్దార్ తెలుగు తమిళ్ టోటల్ కలెక్షన్స్….సూపర్ హిట్ బొమ్మా!!

సర్దార్ తెలుగు తమిళ్ టోటల్ కలెక్షన్స్….సూపర్ హిట్ బొమ్మా!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర కార్తీ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ సర్దార్ మంచి అంచనాల నడుమ దీపావళి కానుకగా రిలీజ్ అవ్వగా సూపర్ పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ పరంగా దుమ్ము లేపే వసూళ్ళని సొంతం చేసుకుని పోటి లో ఉన్న అన్ని సినిమాలను డామినేట్ చేసి ఎక్స్ లెంట్ వసూళ్ళని దక్కించుకుని బాక్స్ ఆఫీస్ పరుగును సూపర్ హిట్ గా…

కంప్లీట్ చేసుకుంది ఇప్పుడు. సినిమా తెలుగు టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 3.25Cr
👉Ceeded: 1.01Cr
👉UA: 1.26Cr
👉East: 65L
👉West: 34L
👉Guntur: 58L
👉Krishna: 59L
👉Nellore: 27L
AP-TG Total:- 7.95CR(16.00Cr~ Gross)
5.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద సినిమా 2.45 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుంది.

ఇక సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
👉Tamilnadu – 50.10Cr
👉Telugu States- 16.00Cr
👉Karnataka- 3.80Cr
👉Kerala – 1.55Cr
👉ROI – 1.30Cr
👉Overseas – 21.40CR~(est)
Total WW Collections – 94.15CR(48.40Cr~ Share)

మొత్తం మీద సినిమా 40.50 కోట్ల బిజినెస్ కి 41.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగగా టోటల్ రన్ లో 6.95 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకున్న సినిమా సూపర్ హిట్ గా నిలిచింది, సోలో రిలీజ్ కనుక అయి ఉంటే సినిమా ఇంకా మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ఉండేది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here