Home న్యూస్ సరిలేరు నీకెవ్వరు టోటల్ బిజినెస్…సూపర్ స్టార్ మెంటల్ మాస్!!

సరిలేరు నీకెవ్వరు టోటల్ బిజినెస్…సూపర్ స్టార్ మెంటల్ మాస్!!

0

     టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అనిల్ రావిపూడి ల కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఎత్తున ఈ నెల 11 న రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే, సినిమా రీసెంట్ గా సెన్సార్ పనులను పూర్తీ చేసుకుని యు/ఏ సర్టిఫికేట్ ని సొంతం చేసుకోగా సినిమా లెంత్ 2 గంటల 47 నిముషాలు అని తెలిసింది, ఇక సినిమా టోటల్ బిజినెస్ కూడా రివీల్ అయింది.

సినిమా ని కొన్ని ఏరియాల్లో ఓన్ రిలీజ్ చేస్తున్నారు. అయినా కానీ ఓన్ రిలీజ్ లో భాగంగా వేరే బయ్యర్లు థియేటర్ ఓనర్లతో కలిసి రిలీజ్ చేసే బిజినెస్ పూర్తిగా ఓన్ లోకి రాదు, అవి దాంతో అవి కలిపి ఓవరాల్ గా వాల్యుడ్ బిజినెస్ ఆల్ మోస్ట్ 100 కోట్ల మార్క్ ని అందుకోవడం విశేషం.

సినిమా ఓవరాల్ గా సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ ని గమనిస్తే
?Nizam: 25Cr
?Ceeded: 10.80Cr
?UA: 10Cr
?East: 7.20Cr
?West: 6Cr
?Guntur: 7.20Cr
?Krishna: 6Cr
?Nellore: 3Cr
AP-TG Total:- 75.20CR??
Karnataka: 8.30Cr
ROI: 1.80Cr
OS: 14Cr
Total: 99.30Cr 

మహేష్ రీసెంట్ టైం లో చేసిన లాస్ట్ 5 సినిమాల బిజినెస్ ని ఒకసారి గమనిస్తే
?#SarileruNeekevvaru – 99.30Cr
?#Maharshi – 100Cr
?#BharatAneNenu – 100Cr
?#SPYder – 124.8Cr(Telugu -106.3Cr)
?#Brahmotsavam – 75.60Cr
ఆల్ మోస్ట్ హిట్స్ కి ఫ్లాఫ్స్ కి తేడా లేకుండా యావరేజ్ గా 100 కోట్ల రేంజ్ బిజినెస్ తో దూసుకు పోతున్నాడు సూపర్ స్టార్.

ఇక ఇప్పుడు సరిలేరు నీకెవ్వరు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే 100 కోట్లకు పైగా షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది, సంక్రాంతి రేసులో పోటి ఎక్కువగానే ఉన్నా హిట్ టాక్ వచ్చిన సినిమాలు అన్ని ఇది వరకు దుమ్ము లేపాయి కాబట్టి ఇప్పుడు ఈ సినిమా కి కూడా టాక్ వస్తే సరిపోతుంది అని చెప్పొచ్చు. చూద్దాం మరి ఏం జరుగుతుందో మరి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here