Home న్యూస్ హనుమాన్ 3.34, గీత గోవిందం 2.21, జాతిరత్నాలు 2.15…సరిపోదా శనివారం 1.95…మాస్ రచ్చ!!

హనుమాన్ 3.34, గీత గోవిందం 2.21, జాతిరత్నాలు 2.15…సరిపోదా శనివారం 1.95…మాస్ రచ్చ!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన నుండి వర్షాల వలన ఇబ్బందులను ఫేస్ చేసినా కూడా స్టడీ గా లాంగ్ రన్ ను సొంతం చేసుకుంటూ దూసుకు పోతున్న నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం (SARIPODHAA SANIVAARAM Movie) సినిమా రెండో వీకెండ్ లో మళ్ళీ జోరు చూపిస్తూ మీడియం రేంజ్ మూవీస్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ కలెక్షన్స్ తో రన్ ని కొనసాగిస్తూ ఉండగా….

10వ రోజు కలెక్షన్స్ పరంగా ఆల్ టైం టాప్ 3 ప్లేస్ ను సొంతం చేసుకున్న సినిమా కి 11వ రోజు సండే అడ్వాంటేజ్ ఉన్నా కూడా వర్షాల వలన ఇబ్బందులు ఫేస్ అవ్వడంతో కలెక్షన్స్ లో కొంచం అండర్ పెర్ఫార్మ్ చేసినా కూడా ఓవరాల్ గా డే 11 కంప్లీట్ అయ్యే టైంకి…

1.95 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని మంచి జోరుని చూపించగా ఓవరాల్ గా 11వ రోజు టాలీవుడ్ లో మీడియం రేంజ్ మూవీస్ లో హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమాల్లో టాప్ 4 ప్లేస్ ను సొంతం చేసుకోగా టోటల్ గా టాప్ లిస్టు ఉన్న సినిమాలను గమనిస్తే…

Day 11 AP-TG Top collections for Medium Range Movies
👉#HanuMan- 3.34Cr
👉#GeethaGovindam : 2.21Cr
👉#JathiRatnalu – 2.15Cr
👉#SaripodhaaSanivaaram – 1.95CR******
👉#HiNanna- 1.67Cr
👉#Virupaksha- 1.66Cr
👉#Bimbisara – 1.52Cr
👉#BabyTheMovie- 1.46CR
👉#SitaRamam : 1.26Cr
👉#iSmartShankar : 1.22C
👉#RarandoiVedukaChuddam- 1.07Cr
👉#Uppena : 1.15Cr
👉#Karthikeya2 : 1.07Cr
👉#Fidaa- 1.05Cr
👉#MCA- 1.04Cr

మొత్తం మీద 11వ రోజు కలెక్షన్స్ పరంగా హనుమాన్ టాప్ ప్లేస్ లో, గీత గోవిందం టాప్ 2 ప్లేస్ లో, జాతిరత్నాలు టాప్ 3 ప్లేసులలో నిలవగా సరిపోదా శనివారం ఇప్పుడు టా 4 ప్లేస్ లో ఉండగా 5వ ప్లేస్ లో నాని హాయ్ నాన్న సినిమా నిలిచింది. ఇక హనుమాన్ డే 11 రికార్డ్ ను ఫ్యూచర్ లో ఏ సినిమా బ్రేక్ చేస్తుందో చూడాలి ఇక….

Saripodhaa Sanivaaram Movie 9 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here