టాలీవుడ్ లో కొందరు డైరెక్టర్స్ మంచి సినిమా లు తీసిన అండర్ రేటెడ్ డైరెక్టర్స్ గా ఉండి పోతారు, చాలా తక్కువ సమయం లోనే లైం లైట్ లోకి రాగలరు. ఇలాంటి కోవలోకే వచ్చే డైరెక్టర్ పరశురాం, టాలీవుడ్ కి యువత సినిమాతో డైరెక్టర్ గా ఎంటర్ అయ్యి ఆంజనేయులు, సారోచ్చారు లాంటి సినిమాలతో పర్వాలేదు అనిపించి తర్వాత శ్రీరస్తు శుభమస్తు మధ్యలో సోలో లాంటి హిట్స్ కొట్టి మంచి టేస్ట్ ఉన్న… అక్షరాలా 11 కోట్లు…నితిన్ ఊరమాస్ రికార్డ్!!
డైరెక్టర్ గా పేరు తెచ్చుకోగా అసలు సిసలు విజయం మాత్రం గీత గోవిందం సినిమా తో అందుకుని సంచలనం సృష్టించాడు. టాలీవుడ్ హిస్టరీ లోనే బిగ్గెస్ట్ ప్రాఫిట్ ని అందుకున్న సినిమాల్లో ఒకటిగా గీత గోవిందం సినిమా నిలిచింది. అలాంటి సినిమా తీసిన తర్వార రెండేళ్ళు కష్టపడి….బాలయ్య ఫైనల్ డిసిషన్…నేను చేయను!!
సూపర్ స్టార్ మహేష్ బాబు కోసం మంచి కథ ని రాసుకుని సర్కారు వారి పాట పేరు తో సినిమా మొదలు పెట్టబోతుండగా ఈ సినిమా కి గాను పరశురామ్ ఎంత రెమ్యునరేషన్ తీసుకో బోతున్నాడు అన్నది ఆసక్తి గా మారింది ఇండస్ట్రీ. టాలీవుడ్ టాక్ ప్రకారం ఈ సినిమా కోసం…200 కోట్ల సినిమా ఆగిపోయిందా…యూనిట్ క్లారిటీ!!!
పరశురాం రెమ్యునరేషన్ కి తోడూ సినిమా లో వాట కూడా తీసుకోబోతున్నాడని అంటున్నారు. రెమ్యునరేషన్ కింద 8.5 కోట్ల రేంజ్ రేటు దక్కించుకో బోతున్నాడని సమాచారం, ఇక ఈ రెమ్యునరేషన్ కి తోడూ సినిమా ప్రాఫిట్ లో 10% వరకు వాటా తీసుకుంటారని అంటున్నారు. వాటా విషయం క్లియర్ గా ఒప్పందాలు జరగలేదని… అది కుదరకపోయినా రెమ్యునరేషన్ కింద మరో…18 కోట్లతో రిస్క్..కొడితే రచ్చ ఖాయం!!
2 కోట్ల మేర రేటు దక్కించుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఏది ఏమైనా ఇది తన కెరీర్ లోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ కాగా సెన్సిబుల్ డైరెక్టర్ గా పేరున్న పరశురాం ఈ సినిమా తో కమర్షియల్ డైరెక్టర్ గా మంచి క్రేజ్ ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని అంటున్నారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ని జరుపుకుంటుందని సమాచారం…..ఆ డైరెక్టర్ కి రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్??