Home న్యూస్ షాక్ ఇచ్చిన సూర్య…లాక్ డౌన్ లో పనులన్నీ అవుట్!!

షాక్ ఇచ్చిన సూర్య…లాక్ డౌన్ లో పనులన్నీ అవుట్!!

1

ప్రస్తుతం యమ అర్జంట్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కొట్టాల్సిన అవసరం ఉన్న హీరోల్లో కోలివుడ్ స్టార్ హీరో సూర్య కూడా ఒకరు. కెరీర్ లో ఒక దశలో ఆల్ టైం హై పొజిషన్ ను ఎంజాయ్ చేసిన సూర్య తమిళ్ తో సమానంగా గట్టిగా చెప్పాలి అంటే తమిళ్ ని మించి తెలుగు లో స్టార్ డం ని ఎంజాయ్ చేశారు, ఇప్పుడు కూడా ఆ స్టార్ డం కి…25 కోట్ల సినిమా….26 కోట్ల సాలిడ్ డీల్….టాలీవుడ్ షాక్!

ఎలాంటి డోకా లేదు కానీ సరైన హిట్ పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది, రీసెంట్ టైం లో సూర్య ఎంచుకుంటున్న సినిమాలు అన్నీ కూడా డిఫెరెంట్ కాన్సెప్ట్ మూవీస్ అవ్వడం అవేవి ఆడియన్స్ టేస్ట్ కి తగ్గట్లు లేక పోవడం తో ఒకటి తర్వాత ఒకటి నిరాశ పరిచాయి.విజయ్ సినిమా కి సాలిడ్ TRP వచ్చింది గా!!

ఇక ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు తెలుగు అమ్మాయి సుధా కొంగర డైరెక్షన్ లో తమిళ్ లో సూర్య సూరరాయి పోత్రు అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తెలుగు లో ఆకాశమే హద్దుగా పేరుతో డబ్ అవుతుండగా షూటింగ్ ఇంకా బాలెన్స్ ఉందని టాక్ లాక్ డౌన్ ముందు వినిపించగా.. సూపర్ స్టార్ పేరు లోనే 4 సినిమాలు…ఈ విచిత్రం చూశారా??

అందరికీ షాక్ ఇస్తూ లాక్ డౌన్ లో అన్ని పనులను పూర్తీ చేసుకున్న ఈ సినిమా ఏకంగా సెన్సార్ పనులను కూడా పూర్తీ చేసుకుని క్లీన్ యు సర్టిఫికెట్ ని సొంతం చేసుకుంది, ఈ విషయాన్నీ యూనిట్ అఫీషియల్ గా రీసెంట్ గా అప్ డేట్ చేశారు. లాక్ డౌన్ లో పెద్ద హీరో సినిమా సెన్సార్ అవ్వడం ఈ సినిమా కే చెల్లింది. విజయ్ మాస్టర్ బడ్జెట్ డీటైల్స్…కుమ్మిందిగా!!

థియేటర్స్ ఓపెన్ కి ఇంకా టైం ఉండగా ఇప్పుడే సెన్సార్ అవ్వడం తో డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ చేస్తారేమో అన్న డౌట్ కూడా రాగా యూనిట్ సినిమా ని థియేటర్స్ లోనే రిలీజ్ చేస్తామని కన్ఫాం చేశారు. దాంతో సూర్య ఫ్యాన్స్ అందరూ ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా సూర్య సాలిడ్ హిట్ కొడతాడా లేదా అని ఎదురు చూస్తున్నారు….ఇప్పుడే హిట్ కొట్టాడు…మళ్ళీ ఫ్లాఫ్ డైరెక్టర్ తో సినిమా!!

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here