Home టోటల్ కలెక్షన్స్ శివం భజే మూవీ టోటల్ కలెక్షన్స్…..హిట్టా-ఫట్టా!!

శివం భజే మూవీ టోటల్ కలెక్షన్స్…..హిట్టా-ఫట్టా!!

0
Shivam Bhaje Movie Total WW Collections
Shivam Bhaje Movie Total WW Collections

బాక్స్ ఆఫీస్ దగ్గర యంగ్ హీరో అశ్విన్ బాబు(Ashwin Babu) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ శివం భజే(Shivam Bhaje Movie Total Collections) సినిమా ట్రైలర్ పర్వాలేదు అనిపించేలా మెప్పించగా బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా వర్కౌట్ అవుతుంది అనుకున్నా కూడా పెద్దగా ఆశించిన రెస్పాన్స్ అయితే ఆడియన్స్ నుండి రాలేదు…

మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా మొదటి వీకెండ్ లో పర్వాలేదు అనిపించగా తర్వాత వర్కింగ్ డేస్ లో ఓకే అనిపించేలా హోల్డ్ చేసిన సినిమా రెండో వీక్ లో పెద్దగా జోరు చూపించ లేక పోయింది. మొత్తం మీద మొదటి 5 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా…

మొత్తం మీద మరో 46 లక్షల రేంజ్ లో షేర్ ని తెలుగు రాష్ట్రాల్లో వరల్డ్ వైడ్ గా 50 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా ఓవరాల్ గా అంచనాలను అందుకోవడంలో విఫలం అయిన శివం భజే మూవీ మొత్తం మీద రన్ కంప్లీట్ అయ్యే టైంకి టోటల్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

Shivam Bhaje Movie Total Collections Report(Est)
👉Nizam: 94L~
👉Ceeded: 27L~
👉Andhra: 81Cr~
AP-TG Total:- 2.02CR(3.80CR~ Gross)
👉Ka+ROI+OS – 31L~
Total WW Collections – 2.32CR(4.60CR~ Gross)

మొత్తం మీద సినిమా 4 కోట్ల రేంజ్ లో వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా టోటల్ రన్ లో సాధించిన కలెక్షన్స్ తో 1.68 కోట్ల రేంజ్ లో లాస్ ను సొంతం చేసుకుని ఫ్లాఫ్ గా నిలిచింది….మొత్తం మీద కొత్త కాన్సెప్ట్ తో వచ్చిన సినిమా పెద్దగా అనుకున్న రేంజ్ జోరుని చూపించ లేక పోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here