Home న్యూస్ షోలు కాన్సిల్…డెఫిసిట్ లు….ఫస్ట్ డే నే మైండ్ బ్లాంక్ ఇది!

షోలు కాన్సిల్…డెఫిసిట్ లు….ఫస్ట్ డే నే మైండ్ బ్లాంక్ ఇది!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా కాలంగా హిట్ కోసం ఎదురు చూస్తున్న హీరోల్లో ఒకరైన సుదీర్ బాబు(Sudheer Babu) నటించిన రీసెంట్ మూవీస్ కూడా పెద్దగా ఇంపాక్ట్ ని చూపించలేక పోవడంతో సుదీర్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ మామా మశ్చీంద్ర(Maama Mascheendra) సినిమా….

ట్రైలర్ ఎంటర్ టైన్ మెంట్ పరంగా బాగానే ఉందనిపించడంతో సినిమాతో సుదీర్ బాబు హిట్ కొడతాడు అనుకున్నా రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా ఆడియన్స్ నుండి మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. పోటి లో చాలా సినిమాలు రిలీజ్ అవ్వగా….

ఆడియన్స్ ముందుకు వచ్చిన ఓవరాల్ మూవీస్ లో కొంచం నోటబుల్ మూవీ కూడా ఈ సినిమానే అవ్వగా ఓపెనింగ్స్ పర్వాలేదు అనిపించేలా ఉంటాయి అనుకున్నా కూడా రిలీజ్ అయిన థియేటర్స్ తక్కువే అయినా కూడా చాలా సెంటర్స్ లో…

మినిమం ఆక్యుపెన్సీ కూడా లేక పోవడంతో సినిమా షోలు చాలా చోట్ల కాన్సిల్ అయ్యాయి. ఇక మొదటి రోజు కలెక్షన్స్ పరంగా సినిమా చాలా చోట్ల డెఫిసిట్ లు నెగటివ్ షేర్స్ ని మొదటి రోజే సొంతం చేసుకోవడం విచారకరం అని చెప్పాలి ఇప్పుడు…

ఎప్పటి నుండో ఓ మంచి కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న సుదీర్ బాబుకి మామా మశ్చీంద్ర సినిమా కంబ్యాక్ మూవీగా నిలుస్తుందేమో అనుకున్నా కూడా మొదటి రోజే సినిమా తీవ్రంగా నిరాశ పరిచింది… ఇక తన ఫ్యూచర్ మూవీస్ లో ఏ సినిమాతో కంబ్యాక్ ను సొంతం చేసుకుంటాడో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here