Home న్యూస్ MAD 1st డే కలెక్షన్స్….కుమ్మేసిన చిన్న సినిమా!!

MAD 1st డే కలెక్షన్స్….కుమ్మేసిన చిన్న సినిమా!!

1

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు చాలానే సినిమాలు రిలీజ్ అవ్వగా అందులో ఆడియన్స్ ను మెప్పించిన సినిమాగా చిన్న సినిమా మ్యాడ్ మూవీ(MAD The Film) బాగానే ఆకట్టుకుంది అని చెప్పాలి. కొన్ని నోటబుల్ మూవీస్ రిలీజ్ అయినా కూడా అందులో…

ఎలాంటి అంచనాలు లేని మ్యాడ్ మూవీ మాత్రం యూత్ ని ఎంటర్ టైన్ మెంట్ ఇష్టపడే ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుని మొదటి రోజు షో షోకి కలెక్షన్స్ ని పెంచుకుని నైట్ షోలకు సాలిడ్ గా రాంపేజ్ ను చూపించింది ఇప్పుడు. సినిమా తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజున…

అటూ ఇటూగా 70 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా ఓవర్సీస్ లో 55K డాలర్స్ మార్క్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా మొదటి రోజు 90-95 లక్షల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ఓపెనింగ్స్ ని సాధించి దుమ్ము లేపగా వరల్డ్ వైడ్ గా 1.75 రేంజ్ లో గ్రాస్ ను…

సొంతం చేసుకుని అద్బుతమైన స్టార్ట్ ను సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది. సినిమా కి వచ్చిన సూపర్ పాజిటివ్ ఇంపాక్ట్ తో ఇప్పుడు వీకెండ్ లో మిగిలిన సినిమాలను అన్నీ కూడా డామినేట్ చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.

సినిమాను ఓవరాల్ గా ఓన్ గానే రిలీజ్ చేయగా వాల్యూ బిజినెస్ రేంజ్ 2 కోట్ల రేంజ్ లో ఉంటుందని అంచనా. ఆ లెక్కన సినిమా వీకెండ్ లోనే సాలిడ్ కలెక్షన్స్ తో విజయాన్ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here