Home టోటల్ కలెక్షన్స్ సిద్దార్థ్ రాయ్ టోటల్ కలెక్షన్స్…పెట్టింది ఎంత వచ్చింది ఎంత!

సిద్దార్థ్ రాయ్ టోటల్ కలెక్షన్స్…పెట్టింది ఎంత వచ్చింది ఎంత!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఫిబ్రవరి లాంటి అన్ సీజన్ లో చిన్న సినిమాలు చాలానే రిలీజ్ అయ్యాయి…వాటిలో కొంచం అర్జున్ రెడ్డి(Arjun Reddy Movie) పోలినట్లు అనిపించి ట్రైలర్ తో యూత్ లో కొంచం బజ్ ను సొంతం చేసుకుని రిలీజ్ అయిన సినిమా సిద్దార్థ్ రాయ్(Siddharth Roy Total Collections)….చైల్డ్ ఆర్టిస్ట్ నుండి ఇప్పుడు హీరోగా…

మొదటి సినిమా గా సిద్ధార్థ్ రాయ్ తో పరిచయం అయ్యాడు దీపక్ సరోజ్(Deepak Saroj)….కానీ సినిమాకి ఆడియన్స్ నుండి మిక్సుడ్ రెస్పాన్స్ సొంతం అవ్వగా కొన్ని మాస్ సెంటర్స్ లో పర్వాలేదు అనిపించేలా పెర్ఫార్మ్ చేసిన ఈ సినిమా ఓవరాల్ గా మాత్రం నిరాశ పరిచే రిజల్ట్ నే సొంతం చేసుకుంది.

ట్రేడ్ లెక్కల్లో సినిమా ఫైనల్ రన్ కలెక్షన్స్ ని గమనిస్తే…
Siddharth Roy Movie Total Collections Report
👉Nizam: 0.50CR~
👉Total AP: 0.45CR~
Total AP-TG Collections:- 0.95CR~(2.10CR~ Gross)
👉KA+ROI+OS – 5L~
Total WW Collections – 1.00CR~(2.25CR~ Gross)

ఓవరాల్ గా ఇది ట్రేడ్ లెక్క…. మొత్తం మీద బిజినెస్ వాల్యూ రేంజ్ అటూ ఇటూగా 1.5 కోట్ల దాకా ఉంటుందని అంచనా… ఆ లెక్కన సినిమా అన్ సీజన్ లో పర్వాలేదు అనిపించింది కానీ ఓవరాల్ గా టార్గెట్ ను అయితే అందుకోలేక పోయింది…. ఓవరాల్ గా నిరాశ పరిచే రిజల్ట్ తో రన్ ని పూర్తి చేసుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here