Home టోటల్ కలెక్షన్స్ చారి 111 టోటల్ కలెక్షన్స్…పెట్టింది ఎంత వచ్చింది ఎంత!

చారి 111 టోటల్ కలెక్షన్స్…పెట్టింది ఎంత వచ్చింది ఎంత!

0

టాలీవుడ్ లో ప్రజెంట్ కామెడీ సీన్స్ తో ఆడియన్స్ ను ఎక్కువగా నవ్వించే యాక్టర్స్ లో ముందు నిలిచే యాక్టర్ అయిన వెన్నెల కిషోర్(Vennela Kishore) హీరోగా మారిన లేటెస్ట్ మూవీ చారి111(Chaari111 Movie Total Collections) ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అయింది…. ట్రైలర్ కొంచం ప్రామిసింగ్ గా ఉండటంతో…

సినిమా స్పై జానర్ లో ఆకట్టుకుంటుంది అని అందరూ అనుకున్నారు కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోవడం అలాగే అన్ సీజన్ కూడా అవ్వడంతో పెద్దగా ఇంపాక్ట్ ని ఏమి చూపించ లేక పోయింది ఈ సినిమా…. ఓపెనింగ్స్ నుండే పెద్దగా జోరు చూపించలేక పోయిన సినిమా టోటల్ రన్ లో…

సాధించిన ట్రేడ్ ఫైనల్ కలెక్షన్స్ లెక్కలను ఒకసారి గమనిస్తే… 
Chaari111 Movie Total Collections Report
👉Nizam: 0.30CR~
👉Total AP: 0.35CR~
Total AP-TG Collections:- 0.65CR~(1.50CR~ Gross)
👉KA+ROI+OS – 11L~
Total WW Collections – 0.76CR~(1.75CR~ Gross)

మొత్తం మీద సినిమా సాధించిన ట్రేడ్ ఫైనల్ లెక్కలు ఇవి…. మేకర్స్ బాగానే సినిమాను ప్రమోట్ చేసినా అన్ సీజన్ ఇంపాక్ట్ వలన దెబ్బ పడింది. ఓన్ గానే సినిమాను రిలీజ్ చేసినా వాల్యూ బిజినెస్ రేంజ్ 1.2 కోట్ల రేంజ్ లో ఉంటుందని అంచనా…సినిమా అందులో సగం మాత్రమే రికవరీ చేసి రన్ ని కంప్లీట్ చేసుకుని నిరాశ పరిచింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here