Home న్యూస్ ఆడియో రైట్స్ లో ఇండియన్ రికార్డులను క్రియేట్ చేసిన టాప్ 5 సినిమాలు ఇవే!

ఆడియో రైట్స్ లో ఇండియన్ రికార్డులను క్రియేట్ చేసిన టాప్ 5 సినిమాలు ఇవే!

0

వరుస పెట్టి పాన్ ఇండియా మూవీస్ తో టాలీవుడ్ ఇండస్ట్రీ ఇప్పుడు ఇండియాలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఇండస్ట్రీ గా మారింది. రానున్న రెండు మూడేళ్ళలో చాలా పాన్ ఇండియా మూవీస్ ఆడియన్స్ ముందుకు రాబోతుండగా అందులో కొన్ని అంచలనాలను అందుకునే రేంజ్ లో సక్సెస్ అయినా కానీ టాలీవుడ్ ని ఇప్పట్లో టచ్ చేసే వాళ్ళు మరెవరూ ఉండరనే చెప్పాలి. ఇక లేటెస్ట్ గా ఇండియా లో పెద్ద సినిమాల ఆడియో రైట్స్ పరంగా…

సౌత్ నుండి ఇండియా వైడ్ గా రచ్చ చేసిన సినిమాల్లో అత్యధిక రేటు కి ఆడియో రైట్స్ ని సొంతం చేసుకున్న సినిమాలను గమనిస్తే… టాప్ 6 ప్లేస్ లో రజినీకాంత్ రోబో 2.0 సినిమా ఆడియో రైట్స్ 5.2 కోట్ల రేటు ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది.

ఇక 5 వ ప్లేస్ కి వస్తే KGF చాప్టర్ 2 సినిమా కేవలం సౌత్ లాంగ్వేజెస్ కి గానే 7.2 కోట్ల రేటు ని సొంతం చేసుకుని దుమ్ము లేపగా హిందీ రైట్స్ తో సినిమా టాప్ 3 కి మినిమం వెళ్ళే అవకాశం ఉంది. ఇక 4 వ ప్లేస్ లో సైరా నరసింహా రెడ్డి సినిమా…

10 కోట్ల రేటు కి టోటల్ అన్ని భాషల రైట్స్ అమ్ముడు పోగా టాప్ 3 ప్లేస్ లో ఎపిక్ బాహుబలి 2 సినిమా 4 ఏళ్ల క్రితమే 10 కోట్ల రేటు ని సొంతం చేసుకుని కొత్త రికార్డులను క్రియేట్ చేసింది. ఇక రెండో ప్లేస్ లో రెండేళ్ళ క్రితం అత్యంత భారీ అంచనాల నడుమ వచ్చిన ప్రభాస్ సాహో సినిమా 22 కోట్ల రేటు తో…

ఎపిక్ రికార్డ్ ను సొంతం చేసుకోగా ఇప్పుడు ఆ రికార్డ్ ను ఆర్ ఆర్ ఆర్ సినిమా బ్రేక్ చేసి ఇండియా లో ఆల్ టైం హైయెస్ట్ మ్యూజిక్ రైట్స్ ని 26 కోట్ల మమ్మోత్ రేటు తో సొంతం చేసుకుని ఎపిక్ రికార్డ్ ను దక్కించుకుంది. ఇక ఫ్యూచర్ లో మన దగ్గర నుండే ఎన్నో పాన్ ఇండియా మూవీస్ రాబోతున్నాయి కాబట్టి ఈ లిస్టు లో మరింత మార్పులు రావొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here