బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా మొదటి రోజు మిక్సుడ్ టాక్ తో కూడా మహేష్ బాబు కెరీర్ లోనే ఆల్ టైం బెస్ట్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుని దుమ్ము దులిపేసింది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర టాలీవుడ్ లో తెలుగు రాష్ట్రాలలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని అందుకున్న సినిమాలలో ఒకటిగా నిలిచింది…
తెలుగు రాష్ట్రాలలో ఫస్ట్ డే టాప్ 10 హైయెస్ట్ షేర్ మూవీస్ ని గమనిస్తే…
1. RRR Movie – 74.11CR
2. Baahubali2- 43C
3. Sye Raa Narasimha Reddy- 38.75Cr
4. Saaho – 36.52Cr
5. Sarkaru Vaari Paata – 36.01CR****
6. Sarileru Neekevvaru – 32.77Cr
7. VakeelSaab – 32.24Cr
8. Acharya – 29.50Cr
9. Aravindha Sametha- 26.64C
10. Bheemla Nayak – 26.42CR
మొత్తం మీద సినిమా మిక్సుడ్ టాక్ తో కూడా ఆల్ టైం టాప్ 5 బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకుని దుమ్ము లేపింది. ఇక్కడ మరో విశేషం ఏంటంటే సినిమా నాన్ పాన్ ఇండియా మూవీస్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ తో దుమ్ము దుమారం చేసింది.
ఇక తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ వర్త్ షేర్ మూవీస్ గమనిస్తే…
👉#RRR MOVIE – 58.67CR(15.44Cr hires)
👉#BAAHUBALI2 – 32.20CR(10.80Cr Hires)
👉#Saaho- 29.27C(7.25C hires)
👉#SarkaruVaariPaata – 28CR(8.01CR Hires)*****
👉#VakeelSaab- 26.24Cr(6Cr Hires)
👉#SarileruNeekevvaru- 24.75C(8.02C)
👉#Syeraa- 24.72C(14.03C)
👉#AravindhaSametha-23.34C(3.3C)
👉#BheemlaNayak – 22.73CR(3.69Cr)
👉#RadheShyam – 22.68Cr(2.81cr)
👉#Pushpa – 21.08Cr(3.82Cr)
👉#BAN- 20.32C(3.2C)
👉#AlaVaikunthapurramuloo-19.57C(6.39C)
👉#Acharya – 18.69Cr(10.81Cr)
ఇవీ మొత్తం మీద వర్త్ షేర్ మూవీస్ లిస్టు….
మొత్తం మీద వర్త్ షేర్ పరంగా కూడా నాన్ పాన్ ఇండియన్ మూవీస్ లో బిగ్గెస్ట్ షేర్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది. మొత్తం మీద టాక్ యునానిమస్ పాజిటివ్ గా ఉండి ఆక్యుపెన్సీ ఇంకా పెరిగి ఉండే కలెక్షన్స్ పరంగా ఇంకా కలెక్షన్స్ మరో లెవల్ లో ఉండి ఉండేవి….ఇక అప్ కమింగ్ మూవీస్ లో ఏ సినిమా ఈ రికార్డును బ్రేక్ చేస్తుందో చూడాలి.