Home న్యూస్ అన్ సీజన్ లో SVSC రీ రిలీజ్ సంచలనం….ఓపెనింగ్స్ కుమ్మేయడం ఖాయం!!

అన్ సీజన్ లో SVSC రీ రిలీజ్ సంచలనం….ఓపెనింగ్స్ కుమ్మేయడం ఖాయం!!

0

మార్చ్ నెల…ఆన్ సీజన్, పరీక్షలు జరిగే టైం…కొత్త సినిమాలను కూడా ఆడియన్స్ పెద్దగా పట్టించుకోని ఈ టైంలో ఆడియన్స్ ముందుకు ఇప్పుడు 12 ఏళ్ల తర్వాత సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు(Seethamma Vakitlo Sirimalle Chettu Movie) రీ రిలీజ్ తో సందడి చేయడానికి సిద్ధం అవుతూ ఉండగా…..

అన్ సీజన్లో సినిమాను ఎవరూ పెద్దగా పట్టించుకోరు అనుకున్నా కూడా ఎక్స్ లెంట్ అడ్వాన్స్ బుకింగ్స్ తో ఈ సినిమా రీ రిలీజ్ లో మాస్ రచ్చ చేయడానికి సిద్ధం అవుతుంది..రిలీజ్ కి ముందు రోజు వరకు జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ తో ఆల్ మోస్ట్ సినిమా…

55 వేలకు పైగానే టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుని దుమ్ము దులిపేసింది. ఇక సినిమా ఒక్క హైదరాబాదు లో 65 లక్షల రేంజ్ లో గ్రాస్ బుకింగ్స్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేయగా…ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో సినిమా…

1.3 కోట్ల రేంజ్ లో గ్రాస్ బుకింగ్స్ ను సొంతం చేసుకుంది. కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లు కలిపి మరో 30 లక్షలకు పైగానే అడ్వాన్స్ బుకింగ్స్ ను సొంతం చేసుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా 1.6 కోట్లకు పైగా గ్రాస్ బుకింగ్స్ తో సంచలనం సృష్టిస్తూ…

అన్ సీజన్ లో కూడా బాక్స్ ఆఫీస్ ను ఇప్పుడు షేక్ చేయడానికి సిద్ధం అవుతుంది… అన్ని చోట్ల మొదటి రోజు రీ రిలీజ్ లలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకునే అవకాశం ఉన్న  సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా…..

ప్రజెంట్ వీకెండ్ లో ఇతర సినిమాలను డామినేట్ చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఓవరాల్ గా మహేష్ బాబు స్టార్ డం మరోసారి హెల్ప్ అయ్యి రీ రిలీజ్ లో సినిమా ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ ను దక్కించుకోవడం ఇక ఖాయమని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here