Home న్యూస్ శ్రీ విష్ణు “శ్వాగ్” 1st డే కలెక్షన్స్….బానే వచ్చాయిగా!!

శ్రీ విష్ణు “శ్వాగ్” 1st డే కలెక్షన్స్….బానే వచ్చాయిగా!!

0
Sree Vishnu Swag Movie 1st Day Box Office Collections
Sree Vishnu Swag Movie 1st Day Box Office Collections

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ ఓం భీమ్ బుష్ సినిమాతో పర్వాలేదు అనిపించిన యంగ్ హీరో శ్రీ విష్ణు(Sree Vishnu) లేటెస్ట్ మూవీ శ్వాగ్(Swag Movie 1st Day Collections) ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమాకి ఆడియన్స్ నుండి పర్వాలేదు అనిపించే రేంజ్ లో రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా…

మొదటి రోజున సినిమా ఆన్ లైన్ టికెట్ సేల్స్ పరంగా పర్వాలేదు అనిపిస్తూ ఓవరాల్ గా 26 వేలకు పైగా టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుంది…అదే టైంలో శ్రీ విష్ణు రీసెంట్ మూవీ ఓం భీమ్ బుష్ మూవీ మొదటి రోజున 35 వేల టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుంది.

ఇక ఓవర్సీస్ లో సైతం ఓం భీమ్ బుష్ మంచి ఓపెనింగ్స్ ను అందుకోగా ఆ సినిమాతో కంపేర్ చేస్తే శ్వాగ్ మూవీ ఓకే అనిపించే ఓపెనింగ్స్ ను అందుకుంది….మొత్తం మీద మొదటి రోజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన ట్రేడ్ లెక్కల ప్రకారం సినిమా…

ఫస్ట్ డే తెలుగు రాష్ట్రాల్లో అటూ ఇటూగా 1 కోటి రేంజ్ లో షేర్ ని అందుకోగా కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లు కలిపి 40 లక్షల లోపు షేర్ ని అందుకున్నట్లు అంచనా… ఓవరాల్ గా గ్రాస్ లెక్క 2.7 కోట్ల రేంజ్ లో ఉంటుందని అంచనా….సినిమా వరల్డ్ వరల్డ్ వైడ్ గా…

వాల్యూ బిజినెస్ రేంజ్ 7 కోట్ల రేంజ్ లో ఉంటుందని అంచనా….ఆ లెక్కన సినిమా డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అంటే 7.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంటుంది. సినిమా మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ రేంజ్ లోనే జోరుని కొనసాగిస్తే లాంగ్ రన్ లో టార్గెట్ ను అందుకోవచ్చు. ఇక రెండో రోజు బుకింగ్స్ ట్రెండ్ కూడా బాగానే ఉండటంతో డీసెంట్ రన్ ఉండే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here