ఇవే ఇక టాప్ 5…కాచుకోండి!

0
518

    ఒక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి క్రేజ్ ని సొంతం చేసుకుందో చెప్పడానికి ఆ సినిమా యూట్యూబ్ లో నెలకొల్పిన రికార్డులు కూడా కొలమానం గా చూసుకుంటున్నారు ఇప్పుడు, ఒక సినిమా ని మించిన సినిమా మరోటి వస్తూ యూట్యూబ్ లో కూడా సరికొత్త రికార్డులతో దుమ్ము లేపుతూ దూసుకు పోతుండగా బాహుబలి ట్రైలర్ లు రెండు ఆల్ టైం రికార్డులతో మిగిలిన సినిమాల కన్నా కూడా ముందు నిలిచిన విషయం తెలిసిందే.

ఆ సినిమాలు తప్పితే రీసెంట్ టైం లో ఎన్టీఆర్ సినిమాలు రెండు యూట్యూబ్ పై పంజా విసిరాయి అని చెప్పాలి. రెండు సార్లు 20 మిలియన్స్ ని అందుకుని రికార్డ్ కొట్టగా తర్వాత అల్లు అర్జున్ మరియు రామ్ చరణ్ ల సినిమాలు ఈ లిస్టు లో…

20 మిలియన్ ల మార్క్ తో సెన్సేషన్ ని క్రియేట్ చేశాయి, ఇక ఫ్యూచర్ లో కూడా మరిన్ని సినిమాలు ఈ లిస్టులో చోటు దక్కించుకునే అవకాశం అయితే పుష్కలంగా ఉందని చెప్పాలి. ఒకసారి ఇప్పటి వరకు వచ్చిన ట్రైలర్స్ లో ఆల్ టైం హైయెస్ట్…

వ్యూస్ ని సొంతం చేసుకున్న తెలుగు సినిమా ట్రైలర్స్ ఏవో తెలుసు కుందాం పదండీ…
1. Baahubali – The Conclusion – 59.99 Mil
2. Vinaya Vidheya Rama – 27.54 Mil
3. JaiLavaKusa – 24.1 Mil
4. Baahubali – The Begining – 21.46 Mil
5. Duvvada Jagannatham – 21.2 Mil
6. Aravindha Sametha – 21.09 Mil
7. Arjun Reddy – 19.78 Mil

ఇవీ మొత్తం మీద టాలీవుడ్ లో రికార్డ్ లెవల్ లో హైయెస్ట్ వ్యూస్ ని సొంతం చేసుకుని టాప్ ప్లేసులలో నిలిచిన ఓవరాల్ ట్రైలర్స్…బాహుబలి ఎవ్వరికీ అందనంత ఎత్తులో దూసుకు పోతుండగా మిగిలిన ట్రైలర్స్ లో ప్రస్తుతం వినయ విదేయ రామ దుమ్ము లేపుతుంది, ఈ ఇయర్ లో మరిన్ని సినిమాలు ఈ లిస్టులో చోటు దక్కించుకునే చాన్స్ ఉంది. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!