బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమాలు హైర్స్, స్పెషల్ షోల హెల్ప్ తో సాలిడ్ ఓపెనింగ్స్ ను అందుకుంటాయి, కానీ తర్వాత రోజుల్లో కలెక్షన్స్ తగ్గుతాయి…మొదటి వారం తర్వాత రెండో వీక్ కి వచ్చే సరికి ఎక్కువ కలెక్షన్స్ ని అందుకోవడం చాలా…
తక్కువ సినిమాలకే సొంతం అవుతాయి….మొదటి వారంలో వందల కోట్ల షేర్ ని తెలుగు రాష్ట్రాల్లో అందుకున్నా రెండో వీక్ లో మళ్ళీ అలాంటి షేర్స్ ని అందుకోవడం ఏ సినిమాకి సొంతం అవ్వదు…రెండో వీక్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర 50 కోట్లకు పైగా షేర్ ని…
ఇప్పటి వరకు ఒకే ఒక్క సినిమా అందుకుంది….ఆర్ ఆర్ ఆర్ మూవీ 50 కోట్ల మార్క్ ని, 60 కోట్ల మార్క్ ని రెండో వీక్ లో అందుకుని మాస్ రచ్చ చేసింది…ఈ సినిమా కన్నా ముందు బాహుబలి2 మూవీ రెండో వీక్ లో 40 కోట్లకు పైగా షేర్ తో సంచలన రికార్డ్ ను నమోదు చేసింది.
ఇక రీసెంట్ టైంలో వస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీస్ రెండో వీక్ లో మరీ ఈ రెండు సినిమాల రేంజ్ లో కాక పోయినా కూడా 30 కోట్లకు పైగా షేర్స్ ని అందుకున్నాయి…. ఒకసారి తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా రెండో వీక్ లో ఆల్ టైం హైయెస్ట్ షేర్ ని సొంతం చేసుకున్న సినిమాలను గమనిస్తే…
Top 2nd Week Shares in AP TG
👉#RRR – 61.11CR
👉#Baahubali2 – 40.28CR
👉#Pushpa2TheRule – 35.64CR******
👉#Kalki2898AD – 31.75Cr
👉#HanuMan – 27.00Cr
👉#Baahubali – 26Cr~
👉#AlaVaikunthaPurramuloo- 25.52Cr
👉#WaltairVeerayya – 24.03CR
👉#SarileruNeekevvaru – 21.80CR
👉#Devara Part 1 – 21.26Cr
👉#Salaar – 18.88Cr
👉#SyeRaa – 18.66Cr
👉#F2- 17.69 Cr
👉#Rangasthalam 14.52Cr
ఇవి మొత్తం మీద రెండో వారంలో ఆల్ టైం హైయెస్ట్ షేర్స్ ని తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకున్న టాప్ సినిమాలు….ఇక అప్ కమింగ్ టైంలో వచ్చే మరిన్ని బిగ్ పాన్ ఇండియా మూవీస్ లో ఈ సినిమాల రికార్డ్ కలెక్షన్స్ ని బ్రేక్ చేసే రేంజ్ లో ఏ సినిమాలు నిలుస్తాయో చూడాలి ఇక…