Home న్యూస్ టాలీవుడ్ బిగ్గెస్ట్ గ్లిమ్స్ రికార్డ్స్…..టాప్ 4 తో నాని ఊచకోత!!

టాలీవుడ్ బిగ్గెస్ట్ గ్లిమ్స్ రికార్డ్స్…..టాప్ 4 తో నాని ఊచకోత!!

0

టాలీవుడ్ లో టీసర్ లు, ట్రైలర్ లతో పాటు సినిమాల గ్లిమ్స్ లాంటివి ఎప్పుడు వచ్చినా కూడా వాటికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందా అని అందరూ ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. టాప్ స్టార్ మూవీస్ కి ఈ హడావుడి ఎక్కువగా ఉంటుంది….అదే టైంలో కొన్ని మీడియం రేంజ్ మూవీస్ లో కూడా సాలిడ్ బజ్ ను క్రియేట్ చేసే సినిమాలు కొన్ని వస్తూ ఉంటాయి…

లేటెస్ట్ గా నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన అప్ కమింగ్ మూవీ అయిన ది ప్యారడైజ్ మూవీ అఫీషియల్ గ్లిమ్స్ ను రిలీజ్ చేయగా గ్లిమ్స్ సోషల్ మీడియాని ఓ రేంజ్ లో ఊపేసింది….ఆ ఊపులో వ్యూస్ పరంగా టాలీవుడ్ లో మీడియం రేంజ్ హీరోల సినిమాల పరంగా….

ది ప్యారడైజ్ మూవీ గ్లిమ్స్ కొత్త రికార్డ్ ను నమోదు చేయగా….ఓవరాల్ గా టాలీవుడ్ లో ఆల్ టైం గ్లిమ్స్ రికార్డుల పరంగా చూసుకుంటే ఆల్ టైం టాప్ 4 ప్లేస్ ను సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది. టాలీవుడ్ పరంగా దేవర గ్లిమ్స్ 26.17 మిలియన్స్ తో టాప్ లో దూసుకు పోతూ ఉండగా…

AP-TG 8th Day Highest Share Movies!!

మొత్తం మీద 24 గంటల్లో హైయెస్ట్ వ్యూస్ ను సొంతం చేసుకున్న గ్లిమ్స్ ను గమనిస్తే…
Tollywood Most Viewed Glimpses in 24 Hours
👉#Devara Glimpse – 26.17M( NEW RECORD)
👉#GunturKaaram Glimpse – 20.98M
👉#WhereisPushpa | #Pushpa2TheRule – 20.45M
👉#TheParadise Glimpse – 17.14M*********
👉#LigerFirstGlimpse – 15.92M
👉#UstaadBhagatSingh First Glimpse – 15.77M
👉#HungryCheetah – #OGGlimpse-14.49M
👉#ProjectKGlimpse #Kalki2898AD Glimpse – 11.94M
👉#BheemlaNayak – 8.49M

ఓవరాల్ గా నాని ఏకంగా ది ప్యారడైజ్ మూవీ తో ఆల్ టైం టాప్ 4 ప్లేస్ ను సొంతం చేసుకుని సంచలనం సృష్టించగా సినిమా మీద అంచనాలు కూడా ఓ రేంజ్ లో పెరిగాయి అని చెప్పాలి. హిట్3 మరియు ది ప్యారడైజ్ సినిమాలు సరిగ్గా అంచనాలను అందుకుంటే నాని మార్కెట్ ఓ రేంజ్ లో పెరిగే అవకాశం ఎంతైనా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here