యువ సామ్రాట్ అక్కి నేని నాగ చైతన్య(Naga Chaitanya) నటించిన లేటెస్ట్ మూవీ తండేల్(Thandel Movie) సినిమా అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ఆల్ మోస్ట్ 4 వారాల పాటు మేజర్ సెంటర్స్ లో షేర్స్ ని సొంతం చేసుకుని కుమ్మేయగా…తెలుగు రాష్ట్రాల్లో సైతం అన్ సీజన్ లో సినిమా…
ఎక్స్ లెంట్ లాంగ్ రన్ ను ఎంజాయ్ చేసి మేజర్ సెంటర్స్ లో డీసెంట్ లాభాలను అందుకుంది. నైజాంలో సాలిడ్ గా కుమ్మేసిన సినిమా…సీడెడ్ లో ఓపెనింగ్స్ కుమ్మేసినా తర్వాత కొంచం స్లో డౌన్ అవ్వడంతో వాల్యూ బిజినెస్ ను ఇక్కడ అందుకుంటుందో లేదో అన్న…
డౌట్స్ నెలకొన్నా కూడా ఓవరాల్ గా ఎక్స్ లెంట్ గా షేర్స్ ని లాంగ్ రన్ లో సొంతం చేసుకుని రన్ కంప్లీట్ అయ్యే టైంకి వాల్యూ బిజినెస్ ను దాటేసి డీసెంట్ లాభాలను సొంతం చేసుకుని కుమ్మేసింది. మొత్తం మీద 5 కోట్ల రేంజ్ లో సినిమా వాల్యూ బిజినెస్ ను…
రాయలసీమ ఏరియాలో సొంతం చేసుకోగా రన్ కంప్లీట్ అయ్యే టైం కి ఇక్కడ 6.65 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని పరుగును కంప్లీట్ చేసుకుంది సినిమా…4 వారాల తర్వాత కూడా లిమిటెడ్ షేర్స్ ని సొంతం చేసుకుని రన్ ని కంప్లీట్ చేసుకున్న సినిమా….
ఓవరాల్ గా సినిమా 5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద సినిమా 1.65 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని పరుగుని కంప్లీట్ చేసుకుంది సినిమా.. ఓవరాల్ గా ముందు టార్గెట్ ను అందుకుంటుందో లేదో అన్న డౌట్ ఉన్నా ఓవరాల్ గా ఇక్కడ కూడా సినిమా మంచి లాభాలనే సాధించింది.