Home న్యూస్ ది వారియర్ మూవీ డిజిటల్ రిలీజ్ డేట్ ఫిక్స్… ఇదే!

ది వారియర్ మూవీ డిజిటల్ రిలీజ్ డేట్ ఫిక్స్… ఇదే!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఉస్తాద్ రామ్ పోతినేని నటించిన లేటెస్ట్ మూవీ ది వారియర్ మంచి అంచనాల నడుమ రిలీజ్ అవ్వగా సినిమా బిజినెస్ మరీ ఎక్కువ అవ్వడంతో ఆ టార్గెట్ ను అందుకోవడంలో విఫలం అవ్వగా ఉన్నంతలో ఫ్లాఫ్ టాక్ తో కూడా మంచి వసూళ్ళనే సొంతం చేసుకున్న సినిమా వీకెండ్ తర్వాత పరుగు స్లో డౌన్ అవ్వగా రెండు వారాల తర్వాత సినిమా థియేటర్స్ చాలా వరకు కోల్పోయింది.

ఇక పరుగు ఆల్ మోస్ట్ ఎండ్ స్టేజ్ కి వచ్చేయగా ఇప్పుడు డిజిటల్ రిలీజ్ కి సిద్ధం అవుతున్న సినిమా డిజిటల్ రిలీజ్ డేట్ ను కన్ఫాం చేసుకుంది ఇప్పుడు. సినిమా డిజిటల్ రిలీజ్ ఆగస్టు 11న కన్ఫాం అయింది ఇప్పుడు.

సినిమా డిజిటల్ రిలీజ్ ను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో కన్ఫాం చేసుకుంది ఇప్పుడు. కానీ సినిమా బాక్స్ ఆఫీస్ రన్ ఆల్ మోస్ట్ ఎండ్ అవ్వగా మొత్తం మీద అందుకోవాల్సిన టార్గెట్ పరంగా నిరాశ పరిచింది అనే చెప్పాలి. ఇక డిజిటల్ లో సినిమా ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here