Home న్యూస్ ది వారియర్ టోటల్ బిజినెస్…హిట్ అవ్వాలి అంటే కొండని కొట్టాలి!

ది వారియర్ టోటల్ బిజినెస్…హిట్ అవ్వాలి అంటే కొండని కొట్టాలి!

0

ఇస్మార్ట్ శంకర్ సినిమాతో కెరీర్ బెస్ట్ హిట్ ని సొంతం చేసుకున్న ఉస్తాద్ రామ్ పోతినేని నటించిన తర్వాత సినిమా రెడ్ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి హిట్ గా నిలిచిన తర్వాత ఆడియన్స్ ముందుకు ఇప్పుడు రామ్ నటించిన లేటెస్ట్ క్రేజీ మూవీ ది వారియర్ మూవీ ఆడియన్స్ ముందుకు 14న గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది. సినిమా ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉండటం, పాటలు కూడా….

మంచి రీచ్ ను సొంతం చేసుకోవడంతో సినిమా పై ట్రేడ్ లో మంచి అంచనాలు పెరిగి పోయాయి. దాంతో ఆ ఇంపాక్ట్ సినిమా బిజినెస్ పై క్లియర్ గా కనిపించగా రామ్ కెరీర్ లోనే ఆల్ టైం హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ ను ఈ సినిమా…

No Stopping for the Ram Pothineni's Bullet Song

సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది. ఇప్పుడు ఈ సినిమా సాధించిన బిజినెస్ ను అందుకోవాలి అంటే అల్టిమేట్ కలెక్షన్స్ ని ది వారియర్ సినిమా సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. మొత్తం మీద సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ డీటైల్స్ ని ఒకసారి గమనిస్తే….

👉Nizam: 11Cr
👉Ceeded: 6Cr
👉Andhra: 17cr
AP-TG Total:- 34CR
👉Ka+ROI: 2Cr
👉OS – 2.10Cr
👉Tamil Version – 5Cr~(Valued)
Total WW: 43.10CR
ఇదీ మొత్తం మీద సినిమా ఓవరాల్ గా సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ డీటైల్స్ లెక్క… ఇప్పుడు సినిమా తెలుగు వర్షన్ ఓవరాల్ గా హిట్ అవ్వాలి అంటే 39 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది…

అదే విధంగా తమిళ్ వర్షన్ తో పాటు టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా క్లీన్ హిట్ అవ్వాలి అంటే ఇప్పుడు 44 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. ఈ టార్గెట్ ని అందుకోవాలి అంటే సినిమా కొండని కొట్టాల్సి ఉంటుంది. మరి బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఎలాంటి ప్రదర్శనని చూపిస్తుందో చూడాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here