Home న్యూస్ 1250 కోట్ల సినిమా…డిసాస్టర్ రివ్యూలు…అయినా కలెక్షన్స్ ఎన్ని వచ్చాయో తెలుసా!

1250 కోట్ల సినిమా…డిసాస్టర్ రివ్యూలు…అయినా కలెక్షన్స్ ఎన్ని వచ్చాయో తెలుసా!

0

ఈ ఇయర్ అన్ని ఇండస్ట్రీలకు కూడా మరీ అంచనాలను మించే సక్సెస్ లు సొంతం అవ్వడం లేదు, ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక్క మళయాళ ఇండస్ట్రీ మాత్రమే జోరు చూపిస్తూ ఉండగా మిగిలిన ఇండస్ట్రీలు స్లో అయ్యాయి. ఇక హాలీవుడ్ లో సైతం మరీ భీభత్సమైన సక్సెస్ లు అయితే ఇప్పటి వరకు సొంతం అవ్వలేదు…

ఉన్నంతలో కొన్ని మూవీస్ మాత్రం మంచి కలెక్షన్స్ ని అందుకున్నాయి. రీసెంట్ గా హాలీవుడ్ లో మోస్ట్ హైప్ తో రిలీజ్ అయిన మూవీస్ లో ది ఫాల్ గాయ్(The Fall Guy Movie) మూవీ కూడా ఒకటి….భారీ ప్రమోషన్స్ తో రిలీజ్ అయిన ఈ సినిమా కోసం ఆల్ మోస్ట్ 130 మిలియన్ డాలర్స్ ను ఖర్చు చేశారు….

అంటే ఆల్ మోస్ట్ 1080 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కించగా ప్రమోషన్స్ ఖర్చులతో కలిపి ఓవరాల్ గా 1250 కోట్ల రేంజ్ లో ఖర్చు అయిందట. ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత డిసాస్టర్ రివ్యూలను సొంతం చేసుకోగా ఇక సినిమా ఏ దశలో కూడా తేరుకోదు అని అనుకున్నారు…కానీ డిసాస్టర్ టాక్ తో కూడా సినిమా ఇప్పటి వరకు…

130 మిలియన్ డాలర్స్ దాకా కలెక్షన్స్ ని వసూల్ చేసింది….అంటే ఆల్ మోస్ట్ 1080 కోట్లకు పైగా గ్రాస్ ను వరల్డ్ వైడ్ గా అందుకుంది, కానీ సినిమా ప్రమోషన్స్ అండ్ రిలీజ్ వాల్యూ దృశ్యా మినిమమ్ 300 మిలియన్ డాలర్స్ రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకుంటే హిట్ అవుతుంది అని అంటూ ఉండగా ఆ మొత్తానికి చాలా దూరంలో ఉన్న ఈ సినిమా…

ఇండియాలో కూడా సింగిల్ డిజిట్ కలెక్షన్స్ తో డిసాస్టర్ గా నిలిచింది, ఓపెనింగ్స్ నుండి పెద్దగా జోరు చూపించని ఈ సినిమా ఫైనల్ రన్ లో 160-170 మిలియన్ డాలర్స్ లోపే కలెక్షన్స్ ని అందుకోవచ్చు అంటున్నారు….దాంతో హాలీవుడ్ కూడా ఒక నికార్సయిన 1 బిలియన్ డాలర్స్ మూవీ కోసం ఎదురు చూస్తుంది ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here