Home న్యూస్ విజయ్ ని ఓడించిన అజిత్…తెగింపు 1st డే టోటల్ కలెక్షన్స్!!

విజయ్ ని ఓడించిన అజిత్…తెగింపు 1st డే టోటల్ కలెక్షన్స్!!

0

కోలివుడ్ టాప్ హీరోలలో విజయ్ మరియు అజిత్ లకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, కానీ విజయ్ వరుస హిట్స్ తో దూసుకు పోతుంటే అజిత్ మాత్రం వరుస ఫ్లాఫ్స్ తో రేసులో వెనకబడ్డాడు, తమిళనాడు అవతల విజయ్ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నా కానీ తమిళనాడులో మాత్రం అజిత్ అండ్ విజయ్ సినిమాల కలెక్షన్స్ పోటి యమ జోరుగా ఉంటుంది, ఇప్పుడు ఆ పోటిలో వరుస హిట్స్ తో ఫామ్ లో ఉన్న విజయ్ సినిమా…

కలెక్షన్స్ కన్నా కూడా అజిత్ కుమార్ తునివు సినిమా ఓపెనింగ్స్ పరంగా ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ తో విజయ్ ను ఓడించింది…. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం సినిమా మొదటి రోజు కలెక్షన్స్ ఇలా ఉన్నాయి…
👉Nizam – 95L
👉Ceeded – 21L
👉Andhra – 1.02Cr
Total AP TG:- 2.18CR~Gross( 1.14CR~ Share)

ఇక సినిమా తెలుగు లో హిట్ అవ్వాలి అంటే 3.5 కోట్లు సాధించాల్సి ఉంటుంది. ఇక మొదటి రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని గమనిస్తే… 
👉Tamilnadu – 22.25Cr(updated)
👉Telugu States – 2.18Cr
👉Karnataka – 4.55Cr
👉Kerala – 1.42Cr
👉ROI – 0.55Cr
👉Overseas – 8.85CR
Total WW Collections – 39.80CR(20.10CR~ Share)
మొత్తం మీద సినిమా మొదటి రోజు మంచి స్టార్ట్ ను సొంతం చేసుకోగా…

తమిళనాడులో విజయ్ వారిసుకి 20.15 కోట్ల గ్రాస్ ఓపెనింగ్స్ వస్తే అజిత్ తునివు సినిమాకి 22.25 కోట్ల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ ని అందుకుని దుమ్ము దులిపేసింది. ఇక తునివు 85 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగగా మొదటి రోజు తర్వాత ఇంకా 64.90 కోట్ల షేర్ ని అందుకుంటే క్లీన్ హిట్ గా నిలుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here