Home న్యూస్ టాలీవుడ్ మీడియం రేంజ్ హీరోల ట్రైలర్ రికార్డ్స్…టాప్ లిస్టు ఇదే!!

టాలీవుడ్ మీడియం రేంజ్ హీరోల ట్రైలర్ రికార్డ్స్…టాప్ లిస్టు ఇదే!!

0

టాలీవుడ్ మీడియం రేంజ్ హీరోల సినిమాల ట్రైలర్స్ కి అద్బుతమైన రెస్పాన్స్ రీసెంట్ టైం లో సొంతం అవుతూ ఉండగా కొన్ని సినిమాలు కొత్త రికార్డులు నమోదు చేస్తున్నాయి. రీసెంట్ గా వ్యూస్ పరంగా ఫస్ట్ అంటే సుందరానికీ రికార్డ్ కొట్టగా ఆ రికార్డ్ ను రీసెంట్ గా రామ్ నటించిన ది వారియర్ మూవీ ట్రైలర్ బ్రేక్ చేసి సంచలనం సృష్టించింది. ఒకసారి టాలీవుడ్ మీడియం రేంజ్ హీరోల ట్రైలర్ రికార్డులను గమనిస్తే….

ముందుగా 24 గంటల్లో హైయెస్ట్ వ్యూస్ ని సొంతం చేసుకున్న టాప్ ట్రైలర్ లను గమనిస్తే…
👉#TheWarriorr – 10.53M*****
👉#AnteSundaraniki – 9.39M
👉#Aranya – 8.32M
👉 #VTheMovie- 7.45M
👉 #TuckJagadish – 7.28M
👉 #Seetimaarr – 6.54M
👉#VirataParvam – 6.35M
👉 #MahaSamudram – 5.97M
👉 #Major -5.90M

ఇక 24 గంటల్లో హైయెస్ట్ లైక్స్ ని సొంతం చేసుకున్న టాప్ ట్రైలర్ లను గమనిస్తే…
👉 #LoveStory: 342K
👉 #Republic: 324.7K
👉#ShyamSinghaRoy : 302.8K
👉 #Check: 258K
👉 #DearComrade: 234K
👉#TheWarriorr – 226.2K****
👉 #VTheMovie: 224K
👉#Ghani – 212.7K
👉#AnteSundaraniki : 196K
ఇవీ మొత్తం మీద టాలీవుడ్ టైర్ 2 హీరోల ట్రైలర్ ల రికార్డులు. ఇక ఫ్యూచర్ లో ఈ లిస్టులో ఎన్ని సినిమాలు నిలుస్తాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here