Home న్యూస్ TIGER3 టీసర్ 24 గంటల రిపోర్ట్….అందరి మైండ్ బ్లాంక్!!

TIGER3 టీసర్ 24 గంటల రిపోర్ట్….అందరి మైండ్ బ్లాంక్!!

0

బాలీవుడ్ లో ఈ ఇయర్ ఆల్ రెడీ కొన్ని సూపర్ డూపర్ హిట్ సినిమాలు దుమ్ము దుమారం లేపగా వాటితో పాటు ఇండస్ట్రీ రికార్డ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమాలు కూడా వచ్చాయి. ఇప్పుడు త్వరలో రిలీజ్ కి సిద్దం అవుతున్న సినిమాల్లో భారీ హైప్ ను సొంతం చేసుకున్న…

సినిమాల్లో సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్(Salman Khan) నటించిన లేటెస్ట్ మూవీ టైగర్3(TIGER 3 Movie) ఒకటి…దీపావళి కానుకగా ఆడియన్స్ ముందుకు రాబోతున్న ఈ సినిమా పై స్కై హై అంచనాలు ఉండగా రీసెంట్ గా సినిమా అఫీషియల్ టీసర్ ను రిలీజ్ చేశారు…

టీసర్ కి ఆడియన్స్ నుండి యునానిమస్ రెస్పాన్స్ సొంతం అయ్యింది అని చెప్పాలి, క్వాలిటీ, టేకింగ్ సల్మాన్ మాస్ స్వాగ్ అన్నీ టీసర్ లో హైలెట్ అవ్వగా సినిమా కచ్చితంగా బాక్స్ ఆఫీస్ రికార్డుల బెండు తీయడం ఖాయమని అందరూ అనుకుంటూ ఉండగా సినిమా టీసర్ కి మాత్రం.

24 గంటల్లో వచ్చిన రెస్పాన్స్ అందరికీ మైండ్ బ్లాంక్ చేసింది. హిందీలో ఈ టీసర్ కి టోటల్ గా 9 మిలియన్స్ వరకు వ్యూస్ అలాగే 725K వరకు లైక్స్ మాత్రమే సొంతం చేసుకోగా టాప్ స్టార్స్ మూవీస్ లో ఇది వన్ ఆఫ్ ది లోవేస్ట్ అని చెప్పాలి… 

అంత క్రేజ్ ఉన్న మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మరో 500 కోట్ల నెట్ కలెక్షన్స్ అందుకునే కెపాసిటీ ఉన్న సినిమా అంటున్న ఈ సినిమాకి ఇలాంటి రెస్పాన్స్ మాత్రం అందరికీ మైండ్ బ్లాంక్ చేసింది. యూట్యూబ్ రికార్డులు ఎలా ఉన్నప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం సినిమా కుమ్మేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here