Home న్యూస్ 2023 ఫస్ట్ డే టాప్ ఇండియన్ మూవీస్….TIGER3 ఏ ప్లేస్ లో ఉందంటే!!

2023 ఫస్ట్ డే టాప్ ఇండియన్ మూవీస్….TIGER3 ఏ ప్లేస్ లో ఉందంటే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్(Salman Khan) నటించిన లేటెస్ట్ మూవీ టైగర్3(Tiger3 Movie) రీసెంట్ గా రిలీజ్ అయ్యి ప్రీ దీపావళి ఇంపాక్ట్ ఉన్నా కూడా సినిమా మొదటి రోజు ఇండియాలో 44.50 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా కూడా…

దుమ్ము లేపుతూ మొదటి రోజు సినిమా 94 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ మార్క్ ని సొంతం చేసుకుని సెన్సేషనల్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది, సినిమా ఇండియాలో పఠాన్ మరియు జవాన్ మూవీస్ రేంజ్ లో ఓపెన్ అయ్యి ఉంటే మొదటి రోజు కలెక్షన్స్ లెక్క ఇంకా ఎక్కువగా ఉంది.

మొత్తం మీద మొదటి రోజు సినిమా సాధించిన 94 కోట్ల రేంజ్ గ్రాస్ కలెక్షన్స్ 2023 ఇయర్ కి గాను ఇండియన్ మూవీస్ పరంగా టాప్ 5 బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది. ఒకసారి ఈ ఇయర్ రిలీజ్ అయిన టాప్ ఓపెనింగ్స్ ను అందుకున్న సినిమాలను గమనిస్తే….

2023 Indian Movies WW Top Gross Openings
1. #LEO – 146.15CR
2. #AdiPurush-137CR~
3. #Jawan – 126CR~
4. #Pathaan-105CR~
5. #Tiger3 – 94CR~*****
6. #JAILER-91.20CR
7. #Ps2-59.12CR
8. #Gadar2-53.50CR~
9. #VeeraSimhaReddy-50.10Cr
10. #WaltairVeerayya-49.10CR
11. #BRO-48.50CR

మొత్తం మీద హిందీ సినిమాల పరంగా చూసుకుంటే ఆల్ టైం టాప్ 3 బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ను నమోదు చేసింది టైగర్3 సినిమా, ఓవరాల్ గా ఓపెనింగ్స్ ను కుమ్మేసిన ఈ సినిమా ఇక లాంగ్ రన్ లో ఎలాంటి కలెక్షన్స్ తో జోరు చూపిస్తుందో చూడాలి ఇక..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here