Home న్యూస్ స్పెషల్: నైజాం ఆల్ టైం టాప్ 10 షేర్ మూవీస్ లిస్ట్!!

స్పెషల్: నైజాం ఆల్ టైం టాప్ 10 షేర్ మూవీస్ లిస్ట్!!

0

టాలీవుడ్ లో చాలా ముఖ్యమైన ఏరియా నైజాం… రీసెంట్ టైంలో టికెట్ హైక్స్ హెల్ప్ వలన ఈ ఏరియాలో వసూళ్లు భారీగా పెరిగిపోగా కొన్ని సినిమాలు అంచనాలను మించి ఇక్కడ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ ఉండటం విశేషం… బాహుబలి సిరీస్ సృష్టించిన భీభత్సం తర్వాత మళ్ళీ RRR Movie ఇక్కడ…

రికార్డుల బెండు తీసింది….. ఇప్పటి వరకు ఏ సినిమా సాధించని విధంగా 100 కోట్లకు పైగా షేర్ ని ఒక్క నైజాం ఏరియాలోనే సొంతం చేసుకుని ఆల్ టైం ఎపిక్ రికార్డ్ ను నమోదు చేసింది. ఇక బాహుబలి2 రికార్డ్ ను ఎట్టకేలకు ఈ మధ్యనే మళ్ళీ ప్రభాస్(Prabhas) సలార్(Salaar Movie) తో బ్రేక్ చేసి సంచలనం సృష్టించాడు…

మొత్తం మీద నైజాం చరిత్రలో 50 కోట్లకు పైగా షేర్ అందుకున్న సినిమాలు 3 ఉండగా అందులో 2 సినిమాలు ప్రభాస్ వి ఉండటం విశేషం. ఇక ఫ్యూచర్ లో RRR సినిమా నెలకొల్పిన రికార్డ్ కలెక్షన్స్ ని బ్రేక్ చేసే సినిమాగా ఏ సినిమా నిలుస్తుందో చూడాలి. ఒకసారి నైజాం ఏరియాలో ఆల్ టైం…

AP-TG 8th Day Highest Share Movies!!

హైయెస్ట్ షేర్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న టాప్ మూవీస్ లిస్టుని ఒకసారి గమనిస్తే… 
1). #RRRMovie -111.85CR
2). #Salaar – 71.40CR
3). #Baahubali2: 68Cr
4). #AlaVaikunthaPurramuloo: 44.88Cr
5). #Baahubali: 43Cr
6). #KGFChapter2: 42.93CR
7). #Pushpa – 40.74Cr
8). #SarileruNeekevvaru: 39.97Cr
9). #Hanuman – 39.25CR
10. #AdiPurush – 38.40CR
11). #WaltairVeerayya – 36.25CR
12). #BheemlaNayak: – 35.02Cr
13). #GunturKaaram: – 33.85Cr
14). #SarkaruVaariPaata – 33.64CR
15). #SyeRaa: 32.51Cr
16). #Maharshi: 30.86Cr
17). #Saaho: 29.58Cr
18). #Rangasthalam: 28.9Cr
20). #TilluSquare: 26.55CR*******

21). #Dasara – 25.96CR
22). #VakeelSaab: 25.02Cr

ఇవి మొత్తం మీద నైజాం ఏరియాలో ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న టాప్ మూవీస్ లిస్ట్…. ఇక 2024 ఇయర్ సెకెండ్ ఆఫ్ లో మరిన్ని బిగ్ అండ్ క్రేజీ మూవీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అవ్వబోతూ ఉండటంతో ఈ లిస్టులో ఎంటర్ అయ్యే సినిమాలుగా ఏ సినిమాలు నిలుస్తాయో చూడాలి ఇక….

AP-TG 2nd Day Highest Share Movies

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here