Home గాసిప్స్ తేజ సజ్జ కొత్త సినిమా బడ్జెట్….ఇన్ని కోట్లు ఏంటి సామి!!

తేజ సజ్జ కొత్త సినిమా బడ్జెట్….ఇన్ని కోట్లు ఏంటి సామి!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ బిగ్గెస్ట్ ఇండియన్ బ్లాక్ బస్టర్స్ లో ముందు నిలిచే సినిమా హనుమాన్(HanuMan Movie) పేరుకు చిన్న సినిమానే అయినా కూడా ఊహకందని కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ఆల్ మోస్ట్ 300 కోట్ల రేంజ్ లోపు గ్రాస్ తో మెంటల్ మాస్ జాతర సృష్టించింది. ఈ సినిమాతో ఓవర్ నైట్ లో సినిమా హీరో తేజ సజ్జ(Teja Sajja)కి..

వరుస ఆఫర్స్ వెళ్ళువ మొదలు అయింది, ఆ ఒక్క సినిమా తో పాన్ ఇండియా రేంజ్ లో పేరు కూడా తెచ్చుకున్న తేజ సజ్జ తన అప్ కమింగ్ మూవీస్ తో పాన్ ఇండియా స్టార్ అవ్వడానికి ప్రయత్నాలు మొదలు పెట్టాడు….ఈ క్రమంలో తన అప్ కమింగ్ మూవీ రీసెంట్ గా మాస్ మహారాజ్ రవితేజ(Raviteja) తో ఈగల్(Eagle Movie) చేసిన…

డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో ఉండబోతుందట….ఈ సినిమాకి ‘మిరాయ్’(జపనీస్ పదం) అనే సినిమా చేయబోతున్నాడట…ముందు చిన్న సినిమాగా అనుకున్న ఈ సినిమా కథ డిమాండ్ అలాగే తేజసజ్జకి పెరిగిన మార్కెట్ దృశ్యా ఇప్పుడు భారీగానే బడ్జెట్ ను పెట్టబోతున్నారని తెలుస్తుంది… పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు ఈ సినిమాను నిర్మించబోతుండగా…

HanuMan Movie Telugu Version Total WW Collections!!

ఓవరాల్ గా సినిమా కోసం 40-45 కోట్ల రేంజ్ లో బడ్జెట్ తో సినిమాను రూపొందించబోతున్నారట. ఆల్ మోస్ట్ హనుమాన్ కన్నా కూడా ఎక్కువ బడ్జెట్ తోనే ఈ సినిమా తెరకెక్కబోతుంది. భారీ స్టార్ కాస్ట్ తో పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా ఉండబోతుంది అని అంటున్నారు…. హనుమాన్ తర్వాత చాలా ఆఫర్స్ వచ్చినా కూడా ఈ సినిమానే తేజ సజ్జ…

ఓకే చేయడం కథ చాలా బాగుందని అంటూ ఉండటంతో ఈ బడ్జెట్ కూడా ప్రజెంట్ హనుమాన్ రాంపెజ్ తర్వాత ఈజీగా నాన్ థియేట్రికల్ రైట్స్ తోనే రికవరీ అయ్యే అవకాశం ఉంటుంది…. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాతో తేజ సజ్జ ఏ రేంజ్ లో అంచనాలను అందుకుని హనుమాన్ ని మరిపించే విజయాన్ని అందుకుంటాడో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here