బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయినప్పటి నుండి సెన్సేషనల్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపుతూ సమ్మర్ లో బిగ్గెస్ట్ టాలీవుడ్ హిట్ గా నిలిచిన టిల్లు స్క్వేర్(Tillu Square Movie) ఈ ఇయర్ లో కూడా సెకెండ్ బిగ్గెస్ట్ ప్రాఫిట్ ను సొంతం చేసుకున్న సినిమాగా సంచలనం సృష్టించింది….
బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ స్ట్రాంగ్ గా మూడు వారాలను కంప్లీట్ చేసుకున్న టిల్లు స్క్వేర్ మూవీ ఆల్ మోస్ట్ 120 కోట్ల మమ్మోత్ గ్రాస్ ను అందుకుని మీడియం రేంజ్ మూవీస్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కలెక్షన్స్ ను అందుకుని సంచలనం సృష్టించగా లాభాల పరంగా కూడా మీడియం రేంజ్ మూవీస్ లో…
వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రాఫిట్స్ ను ఈ సినిమా సొంతం చేసుకుంది… ఇక సినిమా బాక్స్ ఆఫీస్ రన్ స్లో డౌన్ అవ్వగా ఇప్పుడు డిజిటల్ లో రిలీజ్ కి సిద్ధం అవుతుంది ఈ సినిమా..డిజిటల్ రైట్స్ ను మంచి రేటుకి సొంతం చేసుకున్న ఈ సినిమా రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోగా డిజిటల్ సినిమా రిలీజ్ అయిన 4 వారాల టైంకి…
రిలీజ్ చేయబోతున్నారు. అంటే ఈ నెల 26న సినిమా డిజిటల్ లో రిలీజ్ కాబోతుంది. తెలుగు వర్షన్ మాత్రమె కాకుండా సౌత్ లో ఇతర భాషల్లో అలాగే హిందీ డబ్ వర్షన్ కూడా ఒకే సారి రిలీజ్ కానుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ తో దుమ్ము లేపిన టిల్లు స్క్వేర్ మూవీ ఇప్పుడు డిజిటల్ లో రిలీజ్ అయిన తర్వాత మరో లెవల్ ఓ రచ్చ చేయడం ఖాయం.