టాలీవుడ్ చరిత్రలో టాప్ 20 TRP రేటింగ్ తెచ్చుకున్న మూవీస్

Tollywood Top 20 TRP Rating Movies
Tollywood Top 20 TRP Rating Movies

టాలీవుడ్ లో క్రేజీ సినిమా లన్నీ బుల్లితెర పై సూపర్ హిట్ అవ్వాల ని రూల్ లేదు. కొన్ని ఫ్లాఫ్ సినిమా లు కూడా బుల్లితెర పై ఇప్పటి కి రికార్డు లు క్రియేట్ చేస్తూ నే ఉన్నాయని చెప్పొచ్చు, ఆ సినిమా లను కొన్న ఛానెల్ కి లాభాలు తెచ్చిపెడు తూనే ఉన్నాయి. మగధీర లాంటి కొన్ని సినిమా లు టాలీవుడ్ TRP ల విషయంలో కూడా డామినేట్ చేశాయి.

మరికొన్ని వెండితెరపై ఫ్లాఫ్ గా నిలిచిన సినిమాలు కూడా బుల్లితెరపై విపరీతమైన ఆదరణను నోచు కున్నాయి. మగధీర నే తీసుకుంటే దాదాపు 6 ఏళ్ళు టెలివిజన్ లో ఆల్ టైం రికార్డును నెలకొల్పింది. ఆ రికార్డు ఈ ఇయర్ లో బాహుబలి బ్రేక్ చేస్తుంది అని అంతా అనుకున్నారు.

కాని ఆ సినిమా బ్రేక్ చేయలేకపోయింది. బాహుబలి కంటే ముందే ఎన్టీఆర్ నటించిన టెంపర్ సినిమా TRP విషయంలో కొత్త రికార్డును నెలకొలిపింది. *ఈ మధ్య ఈ TRP విషయంలో కూడా కొన్ని చానెల్స్, కొన్ని వేరే సైట్స్ ఒక్కో సినిమాను హైలేట్ చేస్తున్నాయి. మేము మాకు అందిన సమాచారం ప్రకారం ఈ టాప్ 20 సినిమాలను ఎంపిక చేశాము.

సినిమా పేరు వచ్చిన రేటింగ్

1.టెంపర్( 2015 ) —–26 TRP రేటింగ్ (జెమినీ టివి )

2. మగధీర( 2009 ) ——–24 TRP రేటింగ్ ( మాటివి )

3. బాహుబలి2 ( 2017 )—-22.70 TRP రేటింగ్ ( మాటివి )

4. శ్రీమంతుడు( 2015 ) —–22.54 TRP రేటింగ్ (జీ తెలుగు )

5. దువ్వాడ జగన్నాథం ( 2017 )—-21.70 TRP రేటింగ్ ( జీ తెలుగు )

6. బాహుబలి( 2015 ) ——21.54 TRP రేటింగ్ ( మాటివి )

7. ఫిదా(2017)—–21.31 TRP రేటింగ్ ( మాటివి)

8. గీత గోవిందం(2018)—–20.8 TRP రేటింగ్ (జీ తెలుగు)

9. మహానటి(2018)—–20.21 TRP రేటింగ్ ( మాటివి)

10. జనతాగ్యారేజ్(2016)—— 20.69 TRP రేటింగ్ ( మాటివి )

11. అత్తారింటికి దారేది( 2013 ) —19.84 TRP రేటింగ్ ( మాటివి )

12. రంగస్థలం(2018)—19.5 TRP రేటింగ్ ( మాటివి )

13. రోబో( 2010 ) ——19.04 TRP రేటింగ్ (జెమినీ టివి )

14. బిచ్చగాడు(2016)—18.76 TRP రేటింగ్ ( జెమినీ టీవి )

15. గబ్బర్ సింగ్( 2012 ) –18.52 TRP రేటింగ్ (జెమినీ టివి )

16. సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు( 2013 )—18.42 TRP రేటింగ్ ( మాటివి )

17. దృశ్యం( 2014 ) —–18.12 TRP రేటింగ్ ( జెమినీ టివి )

18. ఈగ( 2012 ) ——-18.06 TRP రేటింగ్ ( మాటివి )

19. రేసుగుర్రం( 2014 ) —-18.01 TRP రేటింగ్ ( జెమినీ టివి )

20. జైలవకుశ(2017)—-17.7 TRP రేటింగ్ ( జెమినీ టీవీ )

21. రాజా ది గ్రేట్ (2017)—-17.7 TRP రేటింగ్ ( మా టీవీ )

22. సన్ ఆఫ్ సత్యమూర్తి( 2015 ) —17.38 TRP రేటింగ్ ( మాటివి )

23. దూకుడు( 2011 ) —-17.20 TRP రేటింగ్ ( మాటివి )

24. అల్లుడుశీను( 2014 ) —-16.91 TRP రేటింగ్ ( జెమినీ టివి )

25. శ్రీరామదాసు( 2006 ) ——-16.24 TRP రేటింగ్ ( మాటివి )

26. ఒక లైలా కోసం( 2014 ) —–16.05 TRP రేటింగ్ ( మాటివి )

27. ఆటోనగర్ సూర్య( 2014 ) —–15.95 TRP రేటింగ్ ( మాటివి )

28. గోవిందుడు అందరివాడేలే( 2014 ) —–15.86 TRP రేటింగ్ ( జెమినీ టివి )

29. రారండోయ్ వేడుక చూద్దాం(2017)——15.65 TRP రేటింగ్

30. సినిమా చూపిస్త మావ( 2015 ) —–15.21 TRP రేటింగ్ ( మాటివి )

31. గీతాంజలి( 2014 ) ——–15.23 TRP రేటింగ్ ( జీ తెలుగు )

32. సర్దార్ గబ్బర్ సింగ్ (2016)—15.21 TRP రేటింగ్ ( మాటివి )

ఇవి ఇప్పటివరకు టాలీవుడ్ లో వచ్చిన సినిమాల్లో టాప్ 32 TRP రేటింగ్ దక్కించుకున్న సినిమాలు…. కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపినవి ఉన్నాయి అదే విధంగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆకట్టు కోక పోయినా బుల్లి తెరపై ఆకట్టుకున్న సినిమాలు కూడా ఉన్నాయి.

ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో టాప్ 32 ప్లేసులలో నిలిచిన సినిమాలు ఇవే…ఇందులో ఏ సినిమా మీ ఫేవరేటో కింద పోల్ చేసి కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాగే ఏమైనా సినిమాలు మిస్ అయ్యాయి అనిపిస్తే వాటి వివరాలు చెప్పండి.

Related Articles

Post A Comment

avatar
18 Comment threads
1 Thread replies
0 Followers
 
Most reacted comment
Hottest comment thread
3 Comment authors
విక్కీSai rajuSaikiran ReddyYasinరాజు Recent comment authors
  Subscribe  
newest oldest most voted
Notify of
Nagaraju
Guest
Nagaraju

Temper

Satyanarayana
Guest
Satyanarayana

Temper

Sagar
Guest
Sagar

Temper

Purna
Guest
Purna

Temper jai ntr

SALMAN
Guest
SALMAN

Temper

ChanduCharan
Guest
ChanduCharan

Magadheera

Japan dorapally
Guest
Japan dorapally

Rangasthalam miss ayyinidi

Magadhera
Guest
Magadhera

Best movie

Dukka Naresh Kumar
Guest
Dukka Naresh Kumar

temper

Jai RC
Guest
Jai RC

Only Magadheera Rangasthalam Jai Mega power 🌟 Ram charan Anna

BHARATH
Guest
BHARATH

Jai power 🌟 3 movies from power 🌟

Ganesh
Guest
Ganesh

Bharat ane nenu trp rating edi bro

Ganesh
Guest
Ganesh

Raja the great

రాజు
Guest
రాజు

పోకిరి ఏది బాబు శ్రీరామదాసు గురించి చెప్పినపుడు పోకిరి గురించి కూడా చెప్పాలి కదా రెండు 2006 సమ్మర్లోనే రిలీజ్ అయ్యాయి కదా నీకు తెలియదా తెలిసి కూడా చెప్పట్లేదా give the awenser

Yasin
Guest
Yasin

Temper

Saikiran Reddy
Guest
Saikiran Reddy

Magadheera, rangasthalam

Sai raju
Guest
Sai raju

Tempat jai ntr

విక్కీ
Guest
విక్కీ

ఎన్టీఆర్ తోపు దమ్ముంటే ఆపు

FOLLOW US ON

Facebook
Twitter

SEARCH THIS SITE

SHARE THIS ARTICLE