24 గంటల్లో అత్యధిక వ్యూస్ సాధించిన టాప్ 5 టీసర్స్

0
3618

టాలీవుడ్ లో యూట్యూబ్ రికార్డులు కూడా సినిమా క్రేజ్ ని శాసిస్తున్నాయి. సినిమా క్రేజ్ ని పెంచడానికి ఇవి ఉపయోగపడుతున్నాయి. రీసెంట్ గా టాలీవుడ్ లో వచ్చిన సినిమాలలో తొలి 24 గంటల్లో అత్యధిక వ్యూస్ ని సాధించిన తెలుగు సినిమాలు ఏవో తెలుసుకుందాం పదండి..

1. భరత్ అనే నేను—-8.6 మిలియన్
2. అజ్ఞాతవాసి—-5.92 మిలియన్
3. అరవింద సమేత—-5.9 మిలియన్
4. రంగస్థలం—-5.8 మిలియన్
5. జైలవకుశ—–4.9 మిలియన్
6. స్పైడర్ —–4.2 మిలియన్

ఇవి ఓవరాల్ గా టాప్ 6 ప్లేసులలో ఉన్న టీసర్లు….ఇందులో కొన్ని కేవలం యూట్యూబ్ లో మాత్రమే రిలీజ్ అయ్యి వ్యూస్ ని సాధించగా మరికొన్ని యూట్యూబ్ తో పాటు యూట్యూబ్ యాడ్స్ వలన కూడా వ్యూస్ ని దక్కించుకున్నాయి.

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!