Home న్యూస్ 24 గంటలు ఓవర్…ఫైనల్ కౌంట్ ఇదే…షాకింగ్ న్యూస్

24 గంటలు ఓవర్…ఫైనల్ కౌంట్ ఇదే…షాకింగ్ న్యూస్

2

యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ అరవింద సమేత వీర రాఘవ అఫీషియల్ టీసర్ రిలీజ్ అయ్యి 24 గంటలు ముగిసింది. కాగా ఈ 24 గంటలలో సినిమా టీసర్ మొదటి అర్ధభాగంలో చాలా రికార్డులను సొంతం చేసుకుంది.

కాగా ఓవరాల్ గా 24 గంటలు ముగిసే సమయానికి టీసర్ 6.1 మిలియన్స్ రియల్ టైం వ్యూస్ ని 5.9 మిలియన్ అఫీషియల్ వ్యూస్ ని యూట్యూబ్ లో సాధించింది. ఇక లైక్స్ పరంగా 2 లక్షల 92 వేల లైక్స్ ని 24 గంటల్లో సాధించింది ఈ టీసర్.

ఓవరాల్ గా 24 గంటల్లో మరిన్ని రికార్డులు బ్రేక్ అవుతాయి అనుకున్నా టీసర్ కొంత షాకింగ్ గానే 24 గంటలను ముగించుకుంది. ఇది వరకు టాప్ లో ఉన్న టీసర్స్ విషయంలో యూట్యూబ్ లో యాడ్స్ కూడా రన్ అవ్వడం ప్లస్ కాగా అరవింద సమేతకి అవి లేకపోవడం ఎఫెక్ట్ చూపింది. ఓవరాల్ గా వన్ ఆఫ్ ది హైయెస్ట్ వ్యూస్ ని లైక్స్ ని సాధించిన టీసర్ గా నిలిచింది ఈ సినిమా.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here