Home న్యూస్ 24 గంటల్లో అత్యధిక లైక్స్ ని సాధించిన టాలీవుడ్ టాప్ 10 టీసర్లు

24 గంటల్లో అత్యధిక లైక్స్ ని సాధించిన టాలీవుడ్ టాప్ 10 టీసర్లు

1

టాలీవుడ్ లో ఒకప్పుడు టీసర్లు ట్రైలర్ లు అంటే సినిమా కథ ఏంటో చెప్పడానికి ఉపయోగపడేవి కానీ ఇప్పుడు మాత్రం వాటితో పాటు సినిమా పై ఉన్న క్రేజ్ ని పెంచడానికి కూడా భారీగా ఉపయోగపడుతున్నాయి. ఇక టీసర్ల లైక్స్ అండ్ వ్యూస్ కూడా భారీ ఇంపాక్ట్ ని కలిగిస్తున్నాయి.

ఇప్పటి వరకు వచ్చిన టీసర్లలో తొలి 24 గంటలలో అత్యధిక లైక్స్ ని సాధించి సంచలనం సృష్టించిన టాప్ 10 టీసర్ లు ఏవో తెలుసుకుందాం పదండీ..
1.#Agnyaathavaasi-412K
2.#AravindhaSametha-292K
3.#SyeRaaNarasimhaReddy-290K
4.#BharatAneNenu-282K
5.#Rangasthalam-250K
6.#JaiLavaKusa(#JaiTeaser)-192k
7.#Spyder(Glimpse)-190k
8.#Katamarayudu-146k
9.#LavaTeaser-137k
10. #Naaperusurya Naa Illu India-131k

ఇవి మొత్తం మీద టాలీవుడ్ లో ప్రస్తుతానికి అత్యధిక లైక్స్ ని సాధించిన టాప్ 6 టీసర్లు. మరి రానున్న రోజుల్లో ఈ లిస్టులో చేరే సినిమాలు ఏవి అవుతాయో చూడాలి.ఇందులో మీ ఫేవరేట్ సినిమా ఎదో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here