Home న్యూస్ 24 గంటల్లో అత్యధిక వ్యూస్ సాధించిన టాలీవుడ్ టాప్ 10 టీసర్లు…

24 గంటల్లో అత్యధిక వ్యూస్ సాధించిన టాలీవుడ్ టాప్ 10 టీసర్లు…

1

తెలుగు లో ఈ మధ్య వస్తున్న సినిమాల విషయంలో యూట్యూబ్ రికార్డులు కూడా సినిమా సినిమా కి మారిపోతున్నాయి. కొన్ని సినిమాలు ఆల్ టైం రికార్డ్ లెవల్ లో వ్యూస్ ని సొంతం చేసుకుని తొలి 24 గంటలలో సరికొత్త రికార్డులను నమోదు చేస్తూ దూసుకుపోతున్నాయి.

సినిమా క్రేజ్ ని వ్యక్తపరిచేందుకు ఉపయోగపడే ఈ టీసర్ రికార్డులలో రీసెంట్ గా వచ్చిన సినిమాలలో అత్యధిక వ్యూస్ ని తొలి 24 గంటలలో సాధించిన టాప్ 10 మూవీస్ ఏవో తెలుసుకుందాం పదండి..

1.#BharatAneNenu-8.6Million
2.#SyeRaaNarasimhaReddy-7.2M
3.#Agnyaathavaasi-5.92M
4.#AravindhaSametha-5.9M
5.#Rangasthalam-5.8M
6.#JaiLavaKusa-4.9M
7.R.S(#RamaLaxmi)-4.35M
8.#Spyder(Glimpse)-4.2M
9.#SpyderTeaser-4.04M
10.#LavaTeaser-3.2M

ఇవీ మొత్తం మీద రీసెంట్ గా వచ్చిన సినిమాలలో అత్యధిక వ్యూస్ ని సొంతం చేసుకుని టాప్ 10 లో చోటు దక్కించుకున్న టీసర్లు.. .ఇందులో కొన్ని కేవలం యూట్యూబ్ లో మాత్రమే రిలీజ్ అయ్యి వ్యూస్ ని సాధించగా మరికొన్ని యూట్యూబ్ తో పాటు యూట్యూబ్ యాడ్స్ వలన కూడా వ్యూస్ ని దక్కించుకున్నాయి.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here