Home న్యూస్ 24 గంటల్లో అత్యధిక (లైక్స్) సాధించిన టాప్ 5 టీసర్స్

24 గంటల్లో అత్యధిక (లైక్స్) సాధించిన టాప్ 5 టీసర్స్

0

ట్రైలర్ లకు టీసర్లకు వచ్చే వ్యూస్ కి తోడు లైక్స్ కూడా చాలా ముఖ్యంగా మారాయి ఇప్పుడు. ముందుగా ఫాస్టెస్ట్ 1 లక్ష లైక్స్ నుండి మొదటి 24 గంటల్లో అత్యధిక లైక్స్ ని సాధించిన టీసర్లు ఏవి అనేవి కూడా అందరిలోనూ ఆసక్తిని పెంచుతుండగా…

సినిమా సినిమా కి ఈ రికార్డుల జోరు పెరుగుతూ వస్తుందని చెప్పొచ్చు. ఇప్పటి వరకు రిలీజ్ అయిన టీసర్లలో మొదటి 24 గంటల్లో అత్యధిక లైక్స్ ని సాధించిన టాప్ 5 టీసర్లు ఏవో తెలుసుకుందాం పదండీ…

  1. అజ్ఞాతవాసి—-412K లైక్స్
  2. అరవింద సమేత—-292K లైక్స్
  3. భరత్ అనే నేను—-282K లైక్స్
  4. రంగస్థలం—–250K లైక్స్
  5. జైలవకుశ—-192K లైక్స్
  6. స్పైడర్—-190K లైక్స్

ఇవి మొత్తం మీద టాలీవుడ్ లో ప్రస్తుతానికి అత్యధిక లైక్స్ ని సాధించిన టాప్ 6 టీసర్లు. మరి రానున్న రోజుల్లో ఈ లిస్టులో చేరే సినిమాలు ఏవి అవుతాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here