Home న్యూస్ గీత గోవిందం డే 2 ఓపెనింగ్స్….ఇదేమి భీభత్సం సామి

గీత గోవిందం డే 2 ఓపెనింగ్స్….ఇదేమి భీభత్సం సామి

0

మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఓ రేంజ్ లో భీభత్సం సృష్టించిన గీత గోవిందం మూవీ ఓవరాల్ గా 9.66 కోట్ల షేర్ ని వరల్డ్ వైడ్ గా సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు కొనసాగిస్తుందా లేదా అన్న ఆసక్తి అందరిలోనూ మొదలు అయ్యింది..

అందరి అంచనాలను నిజం చేస్తూ గీత గోవిందం సినిమా రెండో రోజు కూడా బాక్స్ ఆఫీస్ ను ఏలుతుంది. రెండు రాష్ట్రాలలో మొదటి రోజుతో పోల్చుకుంటే కేవలం 30% మాత్రమే డ్రాప్స్ కనిపించాయి అంటే ఏ రేంజ్ లో హోల్డ్ చేసిందో అర్ధం చేసుకోవచ్చు.

ఇదే జోరు కనుక ఈవినింగ్ అండ్ నైట్ షోల వరకు కొనసాగితే కచ్చితంగా సినిమా రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 3 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది నిజంగానే అద్బుతమ్ అని చెప్పాలి. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here