Home న్యూస్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో రికార్డులు సృష్టించిన మన హీరోలు వీరే!

ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో రికార్డులు సృష్టించిన మన హీరోలు వీరే!

0

ఫ్యాన్స్ కి సోషల్ మీడియాలో ప్రతీదీ రికార్డ్ అనే చెప్పాలి. తమ హీరోల సినిమాల పోస్టర్స్ కి వచ్చే లైక్స్ నుండి యూట్యూబ్ లో తమ హీరోల సినిమాల టీసర్ లు, ట్రైలర్ లకు ఏ రేంజ్ లో వ్యూస్ అండ్ లైక్స్ వచ్చాయో చూసి ఫుల్ ఖుషీ అవుతూ ఉంటారు. టాలీవుడ్ హీరోల పరంగా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో హీరోలు మాట్లాడే టైంలో యూట్యూబ్ లో లైవ్ లో ఎక్కువ మంది….

చూడటం కూడా రీసెంట్ గా ఫేమస్ అయ్యింది. మా హీరో స్పీచ్ అప్పుడు యూట్యూబ్ లో ఇంతమంది లైవ్ లో చూశారు అంటూ ఫ్యాన్స్ గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. రీసెంట్ గా ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్(Prabhas) స్పీచ్ టైంలో యూట్యూబ్ లో 115K మంది లైవ్ చూశారు…

AP-TG 8th Day Highest Share Movies!!

ఒకసారి టాలీవుడ్ లో ఇప్పటి వరకు జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హైయెస్ట్ లైవ్ వ్యూవర్స్ చూసిన సినిమాలను గమనిస్తే… 
👉#BheemlaNayak – 184K~
👉#RRRMovie Event -153K~
👉#VakeelSaab – 131K~
👉#Agnyathavaasi – 128K~
👉#AdiPurush – 115K~****
👉#AravindaSametha – 96K~

మొత్తం మీద ఈ సినిమాల ఈవెంట్స్ జరిగే టైంలో లైవ్ వ్యూస్ కౌంట్ ఈ రేంజ్ లో ఉండగా ఓవరాల్ గా పవర్ స్టార్ ఫుల్ డామినేట్ చేశాడని చెప్పాలి ఈ లిస్టులో… ఇక మన స్టార్ హీరోల సినిమాల ఈవెంట్స్ రానున్న టైంలో ఇంకా జరుగుతాయి కాబట్టి ఆ టైంకి కొత్త రికార్డులు ఏమైనా నమోదు అవుతాయో చూడాలి.

AP-TG 9th Day Highest Share Movies

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here