Home న్యూస్ 180 కోట్ల సినిమా…బిగిల్ టోటల్ బిజినెస్ తెలిస్తే షాక్!!

180 కోట్ల సినిమా…బిగిల్ టోటల్ బిజినెస్ తెలిస్తే షాక్!!

0

     కోలివుడ్ స్టార్ హీరో ఇలయ దళపతి విజయ్ నటించిన రీసెంట్ మూవీస్ అన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపే రికార్డులు నమోదు చేస్తూ దూసుకు పోతున్నాయి. ఇలాంటి టైం లో తనని తెరీ మరియు మెర్సల్ లాంటి రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన అట్లీ డైరెక్షన్ లో విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ బిగిల్ తెలుగు లో విజిల్ భారీ ఎత్తున తమిళ్ మరియు తెలుగు లో ఈ….

దీపావళి కి అత్యంత భారీ ఎత్తున రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది. కాగా సినిమా ఓవరాల్ గా సాధించిన థియేట్రికల్ బిజినెస్ విజయ్ కెరీర్ బెస్ట్ ని మరోసారి సమం చేసింది అని చెప్పొచ్చు. ఇది వరకు సర్కార్ సినిమా 134 కోట్ల బిజినెస్ ని అందుకోగా… ఇప్పుడు బిగిల్ సినిమా కూడా అదే రేంజ్ లో బిజినెస్ సాధించింది.

సినిమా ముందుగా తెలుగు రాష్ట్రాలలో సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ ని గమనిస్తే
?Nizam: 3Cr
?Ceeded: 2.5Cr
?UA: 1.25Cr
?East: 80L
?West: 70L
?Guntur: 85L
?Krishna: 75L
?Nellore: 40L
AP-TG Business:- 10.25Cr
?(career Best for #Vijay)? ఇది కెరీర్ లో తెలుగు లో బెస్ట్ బిజినెస్ గా నిలిచిన సినిమా గా మారింది.

ఇక టోటల్ వరల్డ్ వైడ్ బిజినెస్ ని గమనిస్తే
?Tamilnadu: 83.5cr
?AP-TG: 10.25cr
?Karnataka: 8Cr
?Kerala: 3Cr(advance bases)
?ROI: 1.25Cr
?Overseas: 28Cr
?Total Business: 134Cr??
ఇదీ ఓవరాల్ గా సినిమా సాధించిన బిజినెస్… సినిమా బడ్జెట్ ఆల్ మోస్ట్ 180 కోట్లు కాగా…

థియేట్రికల్ బిజినెస్ 134 కోట్లు కాగా నాన్ థియేట్రికల్ బిజినెస్ తో నిర్మాతలు లాభాల్లోనే ఉన్నట్లు సమాచారం. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు లో హిట్ అవ్వాలి అంటే 11 కోట్ల షేర్ ని అందుకోవాలి. టోటల్ వరల్డ్ వైడ్ గా హిట్ అవ్వాలి అంటే 255 కోట్ల నుండి 260 కోట్ల రేంజ్ గ్రాస్ ని అందుకుంటే టోటల్ గా బ్రేక్ ఈవెన్ అవుతుంది ఈ సినిమా…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here