Home టోటల్ కలెక్షన్స్ 90ML కలెక్షన్స్: టార్గెట్ 5 కోట్లు…టోటల్ గా వచ్చింది ఇది(హాట్రిక్ కొట్టిన కార్తికేయ)

90ML కలెక్షన్స్: టార్గెట్ 5 కోట్లు…టోటల్ గా వచ్చింది ఇది(హాట్రిక్ కొట్టిన కార్తికేయ)

1432
0

     RX100 లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన కార్తికేయ 2019 ఇయర్ పై భారీ ఆశలే పెట్టుకున్నాడు, కానీ ఇయర్ మొదట్లో వచ్చిన హిప్పీ అట్టర్ డిసాస్టర్ అవ్వగా, తర్వాత వచ్చిన గుణ369 సినిమా మంచి టాక్ నే సొంతం చేసుకున్నా ఓవర్ బిజినెస్ వల్ల భారీ ఫ్లాఫ్ అయింది. ఇక వాటి తర్వాత లేటెస్ట్ గా వచ్చిన 90ML సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ నే సొంతం చేసుకున్నా…

పోటి లో ఇతర సినిమాలు ఉండటం తో ఆశించిన మేర రాణించలేక పోయిన ఈ సినిమా మరో ఫ్లాఫ్ గా మిగిలిపోయింది, సినిమా ఫైనల్ రన్ లో రెండు తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 2.96 కోట్ల షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 3.09 కోట్ల షేర్ ని సాధించి పరుగును ముగించింది.

సినిమా బాక్స్ ఆఫీస్ ఫైనల్ రన్ కలెక్షన్స్ సమ్మరీ ని గమనిస్తే
👉Movie Business: 4.5Cr~
👉Break Even: 5cr
👉AP TG Total Share: 2.96Cr
👉Total WW Share: 3.09cr
👉Total Gross: 5.49Cr
👉Total Loss: 1.41Cr Loss From Business
👉Movie Verdict: (F-L-O-P)

ఇక టోటల్ ఏరియాల వారిగా ఫైనల్ కలెక్షన్స్ ని గమనిస్తే
👉Nizam: 1.10Cr
👉Ceeded: 39L
👉UA: 44L
👉East: 24L
👉West: 16L
👉Guntur: 23L
👉Krishna: 24L
👉Nellore: 16L
AP-TG Total:- 2.96cr
Ka & ROI: 7L
OS: 6L
Total WW: 3.09CR(5.49cr Gross)
ఇదీ మొత్తం మీద సినిమా ఫైనల్ కలెక్షన్స్ రిపోర్ట్.

సినిమా పర్వాలేదు అనిపించే విధంగా ఉన్నా బిజినెస్ ఎక్కువ అవ్వడం తో సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వలేదు. సినిమా ఓవరాల్ గా బిజినెస్ 4.5 కొట్లలో 1.41 కోట్ల లాస్ ని సొంతం చేసుకుని ఫ్లాఫ్ గా నిలిచింది, దాంతో 2019 ఇయర్ లో హాట్రిక్ ఫ్లాఫ్స్ తో ముగించాడు కార్తికేయ… కొత్త ఏడాదిలో అయినా మంచి విజయాలను సొంతం చేసుకోవాలని కోరుకుందాం…

avatar
  Subscribe  
Notify of