Home టోటల్ కలెక్షన్స్ 23.50 కోట్ల టార్గెట్….ఖిలాడి టోటల్ కలెక్షన్స్ లెక్క ఇదే…పాపం!!

23.50 కోట్ల టార్గెట్….ఖిలాడి టోటల్ కలెక్షన్స్ లెక్క ఇదే…పాపం!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ఖిలాడి ఆడియన్స్ ముందుకు మంచి అంచనాల నడుమే రిలీజ్ ను సొంతం చేసుకుంది, కానీ సినిమా పై ఉన్న అంచనాలకు తగ్గట్లు సినిమా లేక పోవడంతో ఏ దశలో కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర టార్గెట్ ను అందుకునే దిశగా అడుగులు వేయలేక పోయిన సినిమా పరుగును అతి తక్కువ టైం లోనే ముగించుకోవాల్సి వచ్చింది బాక్స్ ఆఫీస్ దగ్గర…

Khiladi 7 Days Total World Wide Collections!

క్రాక్ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత రవితేజ అనౌన్స్ చేసిన ఈ మూవీ డైరెక్టర్ రమేష్ వర్మ ఇది వరకు రవితేజ కి వీర లాంటి డిసాస్టర్ మూవీ ఇచ్చినా కానీ మళ్ళీ ధైర్యంతో ఛాన్స్ ఇవ్వగా రాక్షసుడుతో కంబ్యాక్ చేసిన ఈ డైరెక్టర్ కథ పాయింట్ వరకు…

Khiladi 11 Days Total World Wide Collections!

మంచి కథనే ఎంచుకున్నా కానీ ఆ కథని తెరపై అనుకున్న విధంగా అయితే చెప్పలేక పోయాడు. దాంతో సినిమా ఆడియన్స్ కి పెద్దగా నచ్చక పోవడంతో పరుగును చాలా త్వరగా పూర్తీ చేసుకోవాల్సి వచ్చింది. సినిమా మొత్తం మీద ఫైనల్ రన్ లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

Khiladi 8 Days Total World Wide Collections!

👉Nizam: 4.07Cr
👉Ceeded: 1.93Cr
👉UA: 1.62Cr
👉East: 85L
👉West: 67L
👉Guntur: 1.14Cr
👉Krishna: 69L
👉Nellore: 56L
AP-TG Total:- 11.53CR(19.62Cr~ Gross)
👉Ka+ROI: 0.89Cr
👉OS – 0.53Cr
👉Hindi – 0.75Cr
Total WW: 13.70CR(24.42CR~ Gross)

ఇదీ ఓవరాల్ గా ఖిలాడి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ రన్ లో సాధించిన ఫైనల్ కలెక్షన్స్ లెక్క…

Khiladi 9 Days Total World Wide Collections!

సినిమాను మొత్తం మీద 22.80 కోట్ల రేంజ్ వర్త్ బిజినెస్ కి అమ్మగా 23.50 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా మొత్తం మీద టార్గెట్ లో 9.80 కోట్ల మేర నష్టాన్ని సొంతం చేసుకుని రవితేజ ఖాతాలో డిసాస్టర్ మూవీ గా నిలిచేలా చేసింది… క్రాక్ తో కంబ్యాక్ కొట్టి ఈ సినిమాతో మళ్ళీ ఫ్లాఫ్ అందుకున్న రవితేజ అప్ కమింగ్ మూవీస్ తో మళ్ళీ హిట్ కొట్టాలని ఆశిద్దాం…

Khiladi 10 Days Total World Wide Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here