Home న్యూస్ టాక్ బాగుంది…ప్రమోషన్స్ చేశారు….కానీ కలెక్షన్స్ మాత్రం ఇలా ఉన్నాయి!

టాక్ బాగుంది…ప్రమోషన్స్ చేశారు….కానీ కలెక్షన్స్ మాత్రం ఇలా ఉన్నాయి!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ వీక్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమాల్లో తమిళ్ లో హిట్ టాక్ ను సొంతం చేసుకుని డీసెంట్ కలెక్షన్స్ ని అందుకున్న ట్రూ లవర్(True Lover Movie) ఒకటి…. కొత్త యాక్టర్స్ తో తెరకెక్కిన ఈ సినిమాకి తమిళ్ లో మంచి రెస్పాన్స్ సొంతం అవ్వగా తెలుగు లో కూడా సినిమాను….

బాగానే ప్రమోట్ చేసి వారం గ్యాప్ తో రిలీజ్ చేయగా సినిమా తెలుగు లో వర్కౌట్ అయ్యి మంచి కలెక్షన్స్ ని సాధిస్తుంది అని ఆశించారు రైట్స్ కొన్న నిర్మాతలు… సినిమాను తెలుగు లో వారం నుండే మంచి ప్రమోషన్స్ చేశారు కూడా… కానీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం ఏమాత్రం జోరు ని చూపించలేదు….

మొత్తం మీద సినిమా తెలుగు రాష్ట్రాల్లో 50 లక్షల రేంజ్ లోనే గ్రాస్ ను అందుకుందని చెప్పొచ్చు….ఇక సినిమా తమిళ్ మాత్రం ఓవరాల్ గా డీసెంట్ కలెక్షన్స్ తో రన్ అవ్వగా తమిళనాడులో 6.5 కోట్ల లోపు గ్రాస్ కలెక్షన్స్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా సినిమా 8 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది….

మొత్తం మీద సినిమా తెలుగులో బాగానే ప్రమోట్ చేసినా టాక్ బాగున్నా పెద్దగా అంచనాలను అందుకోలేక పోయింది. తమిళ్ లో మాత్రం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవరాల్ గా డీసెంట్ కలెక్షన్స్ తో జోరు చూపించింది…. తెలుగు లో మేకర్స్ కి డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్ తో బాగానే వర్కౌట్ అయ్యిందని సమాచారం. కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా అంచనాలను అందుకోలేక పోయింది సినిమా….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here