Home Uncategorized ఉగ్రం: 6.50 కోట్లు కావాలి….3 రోజుల్లో వచ్చింది ఇదీ!!

ఉగ్రం: 6.50 కోట్లు కావాలి….3 రోజుల్లో వచ్చింది ఇదీ!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర అల్లరి నరేష్ నటించిన లేటెస్ట్ మూవీ ఉగ్రం రీసెంట్ గా రిలీజ్ అయ్యి డీసెంట్ టాక్ ని సొంతం చేసుకోగా కలెక్షన్స్ పరంగా మాత్రం అనుకున్న రేంజ్ లో అయితే పెర్ఫార్మ్ చేయలేక పోతుంది ఇప్పుడు. తెలుగు రాష్ట్రాల్లో సినిమా మూడో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర మరోసారి అనుకున్న రేంజ్ లోనే కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా…

ఇంకా గ్రోత్ ని చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. సినిమా మూడో రోజు 60 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుంటుంది అనుకోగా సినిమా అనుకున్నట్లే 60 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. ఇక సినిమా మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర…

3 రోజుల్లో సాధించిన వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని గమనిస్తే… 
👉Nizam: 74L
👉Ceeded: 30L
👉UA: 23L
👉East: 15L
👉West: 9L
👉Guntur: 15L
👉Krishna: 14L
👉Nellore: 8L
AP-TG Total:- 1.88CR(3.85CR~ Gross)
👉Ka+ROI+OS: 22L~
Total WW Collections– 2.10CR(4.50CR~ Gross)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 6.50 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా సినిమా క్లీన్ హిట్ కోసం ఇంకా 4.40 కోట్ల రేంజ్ లో షేర్ ని ఇంకా సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక వర్కింగ్ డేస్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here