Home టోటల్ కలెక్షన్స్ ఉపేంద్ర “UI” మూవీ టోటల్ కలెక్షన్స్….హిట్టా-ఫట్టా!!

ఉపేంద్ర “UI” మూవీ టోటల్ కలెక్షన్స్….హిట్టా-ఫట్టా!!

0

లాస్ట్ ఇయర్ ఎండ్ లో ఆడియన్స్ ముందుకు డీసెంట్ అంచనాల నడుమ రిలీజ్ అయిన మూవీస్ లో కన్నడ యాక్టర్ ఉపేంద్ర(Upendra) యుఐ మూవీ(UI Movie) సినిమా కూడా ఒకటి….మొదటి ఆటకే మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా డిఫెరెంట్ కాన్సెప్ట్ మూవీస్ ఇష్టపడే ఆడియన్స్ నుండి కొంచం పర్వాలేదు అనిపించేలా…

రెస్పాన్స్ ఉన్నప్పటికీ కలెక్షన్స్ పరంగా మాత్రం పెద్దగా ఇంపాక్ట్ ని అయితే చూపించ లేక పోయింది…తెలుగు రాష్ట్రాల్లో సినిమా 3.50 కోట్ల రేంజ్ లో వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా టోటల్ రన్ లో 5.45 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకోగా…

2.75 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో 75 లక్షల లాస్ ను సొంతం చేసుకుని బిలో యావరేజ్ లెవల్ లో నిలిచింది. ఇక సినిమా కర్ణాటక లో టోటల్ రన్ లో 32.65 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది…

ఇక సినిమా మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర 35 కోట్ల రేంజ్ లో వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. పరుగు పూర్తి అయ్యే టైంకి మిక్సుడ్ రెస్పాన్స్ తో కూడా పర్వాలేదు అనిపించే వసూళ్ళని అందుకున్నప్పటికీ సినిమాకి టాక్ బాగుంటే కలెక్షన్స్ ఇంకా పెరిగేవి..

ఒకసారి సినిమా టోటల్ రన్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
UI Movie Total World Wide Collections Approx.
👉Karnataka – 32.65Cr
👉Telugu States – 5.45Cr
👉ROI – 1.00Cr
👉Overseas – 2.25Cr***approx.
Total WW collection – 41.35CR(20.90CR~ Share) Approx.

మొత్తం మీద సినిమా 35 కోట్ల టార్గెట్ లో 20.9 కోట్ల రేంజ్ లో రికవరీని మాత్రమే సొంతం చేసుకోగా టార్గెట్ లో ఓవరాల్ గా 14.10 కోట్ల రేంజ్ లో లాస్ ను సొంతం చేసుకుని అట్టర్ ఫ్లాఫ్ గా నిలిచింది. బెటర్ కంటెంట్ అండ్ బెటర్ రిలీజ్ సొంతం అయ్యి ఉంటే ఇంకొంచం బెటర్ రిజల్ట్ ను సొంతం చేసుకుని ఉండేది సినిమా…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here