Home TRP రేటింగ్ విజయ్ సినిమా కి సాలిడ్ TRP వచ్చింది గా!!

విజయ్ సినిమా కి సాలిడ్ TRP వచ్చింది గా!!

0

     కోలివుడ్ స్టార్ హీరో ఇలయ దళపతి విజయ్ కి తెలుగు లో కూడా మార్కెట్ క్రేజ్ పెరుగుతూ వస్తుంది, రీసెంట్ ఫామ్ అద్బుతంగా ఉండటం తో ఇక్కడ కూడా సినిమా సినిమా కి విజయ్ క్రేజ్ పెరుగుతుందని చెప్పాలి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర తన లేటెస్ట్ మూవీస్ ఒక్కోటి ఇక్కడ తన కెరీర్ బెస్ట్ రికార్డులను బ్రేక్ చేస్తూ సరికొత్త కెరీర్ బెస్ట్ ను నమోదు చేస్తూ దుమ్ము దుమారం చేస్తున్నాయి.

విజయ్ లేటెస్ట్ మూవీ విజిల్ బాక్స్ ఆఫీస్ దగ్గర దీపావళి కి రిలీజ్ అయ్యి కార్తీ ఖైదీ నుండి తీవ్ర పోటి ని ఎదురుకున్నా కానీ సెన్సేషనల్ కలెక్షన్స్ తో 11.57 కోట్ల షేర్ ని వసూల్ చేసి దుమ్ము లేపింది. ఇక ఈ సినిమా ఇక్కడ టెలికాస్ట్ అయిన మొదటి సారి సాలిడ్ TRP రేటింగ్ సాధించింది….

విజయ్ కెరీర్ లోనే ఆల్ టైం హైయెస్ట్ తెలుగు TRP రేటింగ్ ని సాధించిన ఈ సినిమా 6.87 TRP రేటింగ్ ని సాధించింది. ఇక రీసెంట్ గా మరోసారి టెలికాస్ట్ అయింది ఈ సినిమా… లాక్ డౌన్ వలన అందరూ ఇళ్లలోనే ఉండటం మరింత హెల్ప్ అయింది ఈ సినిమా కి…

దాంతో మొదటి సారి టెలికాస్ట్ అయిన రేంజ్ లోనే దుమ్ము లేపిన ఈ సినిమా మరో సారి 6.87 TRP రేటింగ్ ని సాధించి దుమ్ము లేపింది. దాంతో TRP రేటింగ్ పరంగా టాప్ లో ఉన్న రేటింగ్ ని సమం చేసి సంచలనం సృష్టించింది విజిల్ సినిమా లేటెస్ట్ TRP రేటింగ్.

ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ మాస్టర్ ఈ పాటికే రిలీజ్ అవ్వాల్సి ఉన్నా లాక్ డౌన్ వలన పోస్ట్ పోన్ అయిన విషయం తెలిసిందే, ఈ సినిమా ఇప్పుడు సెకెండ్ ఆఫ్ లో మంచి డేట్ చూసుకుని రిలీజ్ అయ్యే అవకాశం ఉందట. మరి తెలుగు లో ఈ సారి విజయ్ కెరీర్ బెస్ట్ మరోసారి దాటుతాడా లేదా చూడాలి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here