Home గాసిప్స్ చస్…పోస్టర్ కే గూస్ బంప్స్..కాచుకోండి ఇక…సునామీ వస్తుంది

చస్…పోస్టర్ కే గూస్ బంప్స్..కాచుకోండి ఇక…సునామీ వస్తుంది

0

  రంగస్థలం లాంటి హిస్టారికల్ ఇండస్ట్రీ హిట్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేస్తున్న సినిమా వినయ విధేయ రామ. బోయపాటి శ్రీను డైరెక్షన్ లో వస్తున్న ఈ సెన్సేషనల్ మూవీ పై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. కాగా ఈ సినిమా అఫీషియల్ ట్రైలర్ ని ఆడియో లాంచ్ రేపు భారీ ఎత్తున నిర్వహించ బోతుండగా సినిమా లోని ఓ కొత్త పోస్టర్ ని రీసెంట్ గా రిలీజ్ చేశారు.

ఆ పోస్టర్ లో గుర్రం పై రామ్ చరణ్ నిలిచిన తీరు చూసి ఫ్యాన్స్ కి ఆల్ మోస్ట్ పూనకాలు వచ్చినంత పని అయింది. అదిరి పోయే రెస్పాన్స్ ని సొంతం చేసుకుంటున్న ఈ పోస్టర్ మగధీర సినిమా లో కాలభైరవ ని ఒక్కసారి గుర్తు చేసింది అని చెప్పాలి.

గుర్రం పై ఎందుకు ఉన్నాడు అన్నది ట్రైలర్ లో చూపెట్టబోతున్నారట. కాగా ట్రైలర్ కట్ అద్బుతంగా వచ్చిందని, ట్రైలర్ సునామీ కి అనేక రికార్డులు బ్రేక్ అవ్వడం ఖాయమని అంతా భావిస్తున్నారు. మరి ఈ ట్రైలర్ తో సినిమా పై ఉన్న అంచనాలు మరింతగా పెరిగి పోవడం ఖాయమని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here