వినయ విధేయ రామ ప్రీ రిలీజ్ బిజినెస్

0
238

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రంగస్థలం లాంటి హిస్టారికల్ ఇండస్ట్రీ హిట్ తర్వాత చేస్తున్న సినిమా వినయ విదేయ రామ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఎత్తున సంక్రాంతి బరిలో నిలుస్తుండగా సినిమా ఓవరాల్ గా సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ టాలీవుడ్ హిస్టరీ లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ లు సాధించిన సినిమా ల జాబితా లో ఒకటి గా చేరి సెన్సేషన్ ని క్రియేట్ చేసింది.

ఏరియాల వారి గా సినిమా బిజినెస్ ని ఒకసారి గమనిస్తే..Nizam – 24 Cr, Ceeded – 14.04 Cr, Nellore – 2.90 Cr, Guntur – 8.30Cr, Krishna – 5 Cr, West – 5.60 Cr, East – 7.3 Cr, UA – 10.80 Cr, Total AP/TS – 77.94 Cr, Karnataka – 7 Cr, ROI – 1 Cr ,Overseas – 8 Cr, Total WW – 93.94Cr…

బాక్స్ ఆఫీస్ దగ్గర అక్షరాలా 95 కోట్ల టార్గెట్ తో ఇప్పుడు బరిలోకి దిగుతుంది ఈ సినిమా. రెండు రాష్ట్రాలలో బ్రేక్ ఈవెన్ కి కూడా 79 కోట్ల షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది, సంక్రాంతి రేసు లో రంగస్థలం లాంటి టాక్ లభిస్తే ఈ మార్క్ ని అందుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పాలి..మరి ఎం జరుగుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!