Home గాసిప్స్ వినయ విధేయ రామ ట్రైలర్ లెంత్ ఎంతో తెలుసా?

వినయ విధేయ రామ ట్రైలర్ లెంత్ ఎంతో తెలుసా?

0

  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బోయపాటి శ్రీను ల కాంబినేషన్ లో భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతున్న సినిమా వినయ విధేయ రామ. భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు సంక్రాంతి బరిలో రాబోతున్న ఈ సెన్సేషనల్ మూవీ అఫీషియల్ ట్రైలర్ మరి కొద్ది సేపట్లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది. భారీ అంచనాల నడుమ రిలీజ్ కాబోతున్న ఈ ట్రైలర్ 9 గంటలకు రిలీజ్ కానుండగా…

ట్రైలర్ లెంగ్ గురించిన న్యూస్ రివీల్ అయింది. ట్రైలర్ ఆల్ మోస్ట్ రెండు నిమిషాల 30 సెకన్ల పాటు ఉండబోతుందని సమాచారం. ఊరమాస్ ఫైట్ సీన్స్ తో పాటు ఫ్యామిలీ ఎమోషన్ సీన్స్ ని కూడా ట్రైలర్ లో బోయపాటి హైలెట్ చేసినట్లు తెలుస్తుంది.

దాంతో ఇప్పటి వరకు సినిమా పై ఉన్న అంచనాలను ట్రైలర్ అమాంతం పెంచడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. సంక్రాంతి కి వస్తున్న మాస్ మసాలా కమర్షియల్ మూవీ ఇదే అవ్వడం తో ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చిన కలెక్షన్స్ భీభత్సం సృష్టించడం ఖాయమని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here