Home గాసిప్స్ మంచు విష్ణు “కన్నప్ప” బడ్జెట్ అన్ని కోట్లా…విష్ణు కెరీర్ లో రికార్డ్!

మంచు విష్ణు “కన్నప్ప” బడ్జెట్ అన్ని కోట్లా…విష్ణు కెరీర్ లో రికార్డ్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కొట్టి చాలా ఏళ్ళు అవుతున్న మంచు విష్ణు(Manchu Vishnu) రీసెంట్ టైంలో చేసిన ప్రయత్నాలు అన్నీ కూడా నిరాశ పరిచే రిజల్ట్ నే ఇవ్వగా లాస్ట్ టైం ట్రై చేసిన జిన్నా మూవీ అంచనాలను ఏమాత్రం అందుకోలేక పోయింది…

ఇలాంటి టైంలో కొంత గ్యాప్ తీసుకుని ఇప్పుడు మంచు విష్ణు ఇప్పుడు తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ తో భారీ సినిమాను చేయబోతుండగా ఈ సినిమాలో స్పెషల్ గెస్ట్ రోల్ లో పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) గెస్ట్ రోల్ చేయబోతున్న విషయాన్ని…

రీసెంట్ గా మంచు విష్ణు కన్ఫాం చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్క బోతుందని అంటూ ఉండగా బడ్జెట్ లెక్కలు కూడా ఇప్పుడు ఇండస్ట్రీ లో చక్కర్లు కొడుతుంది ఇప్పుడు… ఆ లెక్కల ప్రకారం సినిమా ఓవరాల్ గా…

90 కోట్ల నుండి 100 కోట్ల మమ్మోత్ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో రూపొందబోతుంది భక్త కన్నప్ప సినిమా… ఇందులో ప్రభాస్ మహా శివుడి రోల్ లో కనిపించబోతుండగా మంచు విష్ణు కన్నప్ప రోల్ లో చేస్తూ ఉండగా సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో….

జరగ బోతుండగా సినిమా వచ్చే ఏడాది ఆడియన్స్ ముందుకు వస్తుందని అంటున్నారు…ఈ సినిమా మీద భారీ ఆశలు పెట్టుకున్న మంచు విష్ణు కెరీర్ లో బిగ్గెస్ట్ కంబ్యాక్ ను సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉండగా ప్రాజెక్ట్ మీద విష్ణు కూడా భారీ నమ్మకంతో ఉన్నాడు…ఆ నమ్మకం నిజం అయ్యి భారీ విజయాన్ని సొంతం చేసుకుంటాడో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here