Home Uncategorized ఇక్కడ కూడా యునానిమస్…..ఇదే బిగ్ మైనస్ అంటున్నారు!!

ఇక్కడ కూడా యునానిమస్…..ఇదే బిగ్ మైనస్ అంటున్నారు!!

0

నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ వీర సింహా రెడ్డి పై రిలీజ్ కి ముందు విపరీతమైన అంచనాలు ఉండేవి, సినిమా ట్రైలర్ క్లిక్ అవ్వడం, అఖండ బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమా అవ్వడంతో సినిమా ఓపెనింగ్స్ విషయంలో వాల్తేరు వీరయ్య కన్నా కూడా మాసివ్ బజ్ ను సొంతం చేసుకుంది, కానీ రిలీజ్ తర్వాత సినిమా కి మిక్సుడ్ రెస్పాన్స్ రాగా ఫస్టాఫ్ ఎక్స్ లెంట్ గా ఉన్నప్పటికీ…

Veera Simha Reddy 19 Days WW Collections!!

సెకెండ్ ఆఫ్ పరమ రొటీన్ డ్రామా ఉండటంతో యావరేజ్ టు ఎబో యావరేజ్ లెవల్ లో టాక్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా అల్టిమేట్ ఓపెనింగ్స్ తర్వాత స్లో అయినా ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర విజయాన్ని నమోదు చేసుకుంది…ఇక ఇప్పుడు సినిమా డిజిటల్ లో…

Veera Simha Reddy 2 Weeks (14 Days) WW Collections!!

రిలీజ్ అవ్వగా ఇక్కడ అల్టిమేట్ వ్యూవర్ షిప్ తో దుమ్ము లేపుతున్న ఈ సినిమాకి సోషల్ మీడియాలో చూసిన వాళ్ళ నుండి కూడా ఫస్టాఫ్ కి యునానిమస్ రెస్పాన్స్ వస్తూ ఉండగా సెకెండ్ ఆఫ్ కూడా ఫస్టాఫ్ రేంజ్ లో ఉండి ఉంటే సినిమా లెవల్ మరో రేంజ్ లో ఉండేదని అభిప్రాయపడుతున్నారు…

Veera Simha Reddy 15 Days WW Collections!!

ముఖ్యంగా సినిమాలో పెద్ద బాలయ్య రోల్ లెంత్ ఇంకా పెంచి ఉన్నా, ఆ లుక్ తోనే సినిమా మొత్తం పెద్ద బాలయ్యనే కనిపించినా ఇంపాక్ట్ భారీగా ఉండేదని అంటున్నారు… ఓవరాల్ గా సినిమా ఫస్టాఫ్ కి యునానిమస్ రెస్పాన్స్ మళ్ళీ వస్తూ ఉండగా డిస్నీ ప్లస్ లో వ్యూవర్ షిప్ పరంగా సాలిడ్ రికార్డులను ఈ సినిమా నెలకొల్పుతుందని అంటున్నారు.

Veera Simha Reddy 18 Days WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here