Home TRP రేటింగ్ 12 వ సారి కుమ్ముడే…ఉదయం 9 కి వేసినా సాలిడ్ TRP

12 వ సారి కుమ్ముడే…ఉదయం 9 కి వేసినా సాలిడ్ TRP

0

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బోయపాటి శ్రీను ల కాంబినేషన్ లో వచ్చిన లాస్ట్ ఇయర్ మూవీ వినయ విధేయ రామ బాక్స్ ఆఫీస్ దగ్గర అంచనాలను అందుకోలేక తీవ్ర నిరాశ పరిచిన విషయం తెలిసిందే, కానీ అదే సినిమా ఇప్పుడు బుల్లి తెరపై ఓ క్లాసిక్ హిట్ గా మారింది, మొదటి సారి TRP పరంగా నిరాశ పరిచిన సినిమా తర్వాత మాత్రం సాలిడ్ రేటింగ్స్ ఊహకందని విజయాన్ని నమోదు చేసింది.

ఇలాంటి విజయాన్ని ఎవ్వరూ ఊహించి కూడా ఉండరు అని చెప్పాలి. లాంగ్ రన్ లో టెలికాస్ట్ అయిన ప్రతీ సారి కూడా వినయ విధేయ రామ సినిమా సాధించిన రేటింగ్స్ అమోఘం అనే చెప్పాలి. ఇక రీసెంట్ గా సినిమా టెలికాస్ట్ అయిన వారం లోపే…

మళ్ళీ టెలికాస్ట్ చేశారు, అది కూడా వినాయక చవితి పండగ పనుల్లో బజీగా ఉండే ఉదయం 9 గంటల టైం లో సినిమాను టెలికాస్ట్ చేసినా కానీ సినిమా లాస్ట్ వీక్ మూవీస్ లో టాప్ 2 హైయెస్ట్ TRP రేటింగ్ ని సొంతం చేసుకున్న సినిమాగా నిలిచి మరోసారి దుమ్ము లేపింది.

సినిమా 12 వ సారి టెలికాస్ట్ అవ్వగా ఈ సారి కూడా హోల్డ్ చేసి 5.98 TRP రేటింగ్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది ఈ సినిమా. దాంతో సినిమా సెన్సేషనల్ లాంగ్ ఇన్ టెలివిజన్ ఇంకా కొనసాగుతూనే ఉండటం మరో సారి టాక్ ఆఫ్ టౌన్ గా మారింది అని చెప్పాలి. ఒకసారి సినిమా టెలికాస్ట్ అయిన అన్ని సార్లు…

TRP రేటింగ్స్ ని గమనిస్తే…
👉1st time –7.9TRP
👉2nd time – 8.2
👉3rd time – 8.16
👉4th time – 7.2
👉5th time – 8.18
👉6th time – 5.19
👉7th time – 6.35
👉8th time – 7.97
👉9th time – 7.55
👉10th time – 7.51
👉11th time – 7.68
👉12th time – 5.98**
ఇదీ లాంగ్ రన్ లో సినిమా సాధిస్తున్న సెన్సేషనల్ TRP రేటింగ్ ల భీభత్సం….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here