Home న్యూస్ ది ఘోస్ట్: 22 కోట్ల టార్గెట్ కి 7 రోజుల్లో టోటల్ గా వచ్చింది ఇది!!

ది ఘోస్ట్: 22 కోట్ల టార్గెట్ కి 7 రోజుల్లో టోటల్ గా వచ్చింది ఇది!!

0

టాలీవుడ్ కింగ్ నాగార్జున నటించిన లేటెస్ట్ మూవీ ది ఘోస్ట్ బాక్స్ ఆఫీస్ దగ్గర తీవ్రంగా నిరాశ పరిచే ఫస్ట్ వీక్ ని కంప్లీట్ చేసుకుంది, సినిమా మొదటి రోజు నుండే కలెక్షన్స్ పరంగా అండర్ పెర్ఫార్మ్ చేయగా పండగ సెలవుల్లో కూడా పెద్దగా సినిమాను ఆడియన్స్ ఎవరూ కూడా పట్టించుకోలేదు, దాంతో ఆ ఇంపాక్ట్ సినిమా కలెక్షన్స్ పై క్లియర్ గా కనిపించింది. మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…

The Ghost 1st Day Collections!

6వ రోజు 13 లక్షల షేర్ ని అందుకుంటే 7వ రోజు మొత్తం మీద 8 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకుంది, వరల్డ్ వైడ్ గా సినిమా 10 లక్షల రేంజ్ లో షేర్ ని 7వ రోజున సొంతం చేసుకుంది ఇప్పుడు. దాంతో సినిమా ఇప్పుడు మొత్తం మీద…

ఫస్ట్ వీక్ లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 1.22Cr
👉Ceeded: 57L
👉UA: 76L
👉East: 35L
👉West: 19L
👉Guntur: 36L
👉Krishna: 38L
👉Nellore: 22L
AP-TG Total:- 4.05CR(7.25CR~ Gross)
👉KA+ROI – 35L
👉OS – 52L
Total World Wide – 4.92CR(9.25CR~ Gross)

The Ghost 2 Days Collections!

ది ఘోస్ట్ సినిమా మొత్తం మీద బ్రేక్ ఈవెన్ టార్గెట్ 22 కోట్ల రేంజ్ లో ఉండగా సినిమా 7 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 17.08 కోట్ల షేర్ ని అందుకోవాల్సి ఉండగా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ నష్టాలను ఇప్పుడు సొంతం చేసుకోబోతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here